నిద్ర మరీ ఎక్కువైనా లేదా త‌క్కువైనా ప్ర‌మాద‌మే..!

శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి కారణంగా బరువు పెరగడం, గుండె సమస్యలు, టైప్‌-2 డయాబెటిస్‌, ఇమ్యూనిటీ తగ్గడం, ఒత్తిడి, జుట్టు ఊడటం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి ఎన్నో సమస్యలొస్తాయి. నిద్ర ఆరోగ్యానికి మంచిదని కొంతమంది గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు. నిద్ర తగ్గితేనే కాదు, ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నివేదిక ప్రకారం, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మీరు … Read more

మీ పిల్ల‌లు రోజూ 3 గంట‌ల క‌న్నా ఎక్కువ‌గా టీవీ చూస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి.

టీవీ… ఎక్క‌డో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను, ఆ మాటకొస్తే లైవ్ సంఘ‌ట‌న‌ల‌ను కూడా దూరంలో ఉన్న మ‌న‌కు చూపే సాధ‌నం. కాల‌క్ర‌మేణా కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, గేమింగ్ క‌న్సోల్స్ దాని స్థానాన్ని ఆక్ర‌మించాయి. ఇప్పుడు చాలా మంది పిల్ల‌లు టీవీలే కాదు, ఆయా డిజిట‌ల్ మాధ్య‌మాల‌పై నిత్యం గంట‌ల స‌మ‌యం పాటు గ‌డుపుతున్నారు. అయితే అలా పిల్ల‌లు డిజిట‌ల్ తెర‌ల‌ను చూస్తూ రోజుకు 3 గంట‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు వాటిపై గ‌డిపితే వారి … Read more

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

ఉరుకులు పరుగుల జీవితం.. కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.. ప్రస్తుత కాలంలో వంధ్యత్వ (Infertility) సమస్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో చాలా కుటుంబాలు పిల్లల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. భారతదేశంలో వంధ్యత్వ రేటు 3.9 నుంచి 16.8 శాతం వరకు ఉంది. WHO ప్రకారం, ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు … Read more

పిల్లలు పుట్టకపోవడానికి… మనకు తెలియని ఓ కారణం ఏంటో తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌… ఇప్పుడిది అంద‌రికీ మ‌ద్య‌పానం, ధూమ‌పానంలా ఓ వ్య‌స‌నంగా మారింది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి ప‌డుకునే వ‌ర‌కు, ఇంకా చెబితే బెడ్ ప‌క్క‌నే ఎప్ప‌టికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ప‌డుకోవ‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటైపోయింది. ఈ క్ర‌మంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతుంద‌ని ఇంతకు ముందు నుంచే వైద్యులు హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే కొంద‌రు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది ఏమిటంటే, రాత్రి పూట … Read more

చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ట‌.. బీ అల‌ర్ట్‌..!

ఒకప్పుడు గుండె జబ్బులు వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ ఇటీవలి కాలంలో మన జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఒత్తిడి, కూర్చునే పని తీరు, తగ్గిన శారీరక శ్రమ కారణంగా యువతలో గుండె జబ్బులు రావడం మొదలయ్యాయి. గత దశాబ్దంలో యువకులు గుండెపోటుతో మరణించారు. కేవలం ముప్పై ఏళ్లలోనే గుండె శస్త్రచికిత్స చేయించుకునే పరిస్థితి వస్తోంది. 30 నుంచి 35 ఏళ్లలోపు వారిలో బైపాస్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య పెరగగా, ఈ నిష్పత్తి 30 … Read more

ట్రై గ్లిజ‌ర్లైడ్స్‌ను త‌గ్గిస్తే గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.. ప‌రిశోధ‌కుల వెల్ల‌డి..

గుండె ఆరోగ్యం మెరుగవ్వాలంటే రక్తంలోని ట్రిగ్లీసెరైడ్ స్ధాయి తగ్గించాలి. శరీరంలో కొవ్వు పెరిగితే గుండెకు హాని కలుగుతుంది. వైద్య నిపుణులు ట్రిగ్లీసెరైడ్ స్ధాయి మందులపై కాకుండా సహజంగా పెరిగితే అది ప్రయోజనకారి అంటున్నారు. రక్తంలో ట్రిగ్లిసెరైడ్స్ స్ధాయి 150 ఎంజి పర్ డిఎల్ గా వుండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెపుతోంది. అయితే పెన్ స్టేట్ యూనివర్శిటీ లోని రీసెర్చర్లు సామాన్య మానవులకు 100 ఎంజి పర్ డిఎల్ స్ధాయి చాలంటున్నారు. కొత్తగా సిఫార్సు చేసిన ఈ … Read more

మ‌ద్యం సేవించ‌డం వ‌ల్లే చాలా మంది ఏటా చ‌నిపోతున్నార‌ట‌..!

మద్యం కొంత తాగినా… ఎక్కువగా తాగిన ఆరోగ్యానికి చేసే హాని మాత్రం ఎక్కువేనంటున్నారు నిపుణులు. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌, పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై కీలక పరిశోధనలు చేసి విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. మద్యం ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేసినట్లు తెలిపారు. కొంత తాగినా.. ఎక్కువ తాగినా శరీరంలోని అన్ని అవయవాలపై దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధన … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉంటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువే.. తేల్చి చెబుతున్న ప‌రిశోధ‌కులు..

టైప్ 2 డయాబెటీస్ వ్యాధి కేన్సర్ కూడా కలిగిస్తుందని పరిశోధన చెపుతోంది. అమెరికన్ కేన్సర్ అసోసియేషన్, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సంస్ధలు రెండూ కలిసి చేసిన ఒక స్టడీలో టైప్ 2 డయాబెటీస్ కొన్ని రకాల కేన్సర్ కలిగిస్తుందని డయాబెటీక్ రోగులకు మరింత విషమసమస్యగా వుంటుందని తేలింది. లివర్ కేన్సర్, కోలో రెక్టల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, పానిక్రియాటిక్ కేన్సర్, బ్లాడర్ కేన్సర్ వంటివి వస్తాయని వెల్లడైంది. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు పరిశోధకులు దీనికిగల కారణాలను, తగిన … Read more

రోజూ 4 క‌ప్పుల కాఫీని తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే డయాబెటీస్ వ్యాధి కలిగే అవకాశాలను తగ్గిస్తుందంటున్నారు రీసెర్చర్లు. యూరోప్ లోని ఒక పరిశోధనా సంస్ధ ఆరోగ్యకర జీవన విధానాలు – ఆహారం అనే అంశంపై చేసిన పరిశోధనలో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు కప్పుల కాఫీ తాగితే డయాబెటీస్ వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు, గుండె జబ్బులు, లేదా కేన్సర్ వంటి మొండి రోగాలు కూడా రావని తెలిపినట్లు ది డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. … Read more

జంట‌లు శృంగారంలో పాల్గొనే యావ‌రేజ్ స‌మ‌యం ఎంతో తెలుసా..?

శృంగార‌మంటే స్త్రీ, పురుషుల మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌కృతి కార్యమ‌ని అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా ఆడ‌, మ‌గ ఇద్ద‌రికీ శృంగారం విష‌యంలో కొన్ని నిర్దిష్ట‌మైన ఆలోచ‌న‌లు, ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రూ క‌లిసి ర‌తిలో పాల్గొన్న‌ప్పుడు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కొంద‌రైతే ఇలాంటి ఇష్టాలు ఏమీ లేకుండానే నేరుగా శృంగారంలోకి దిగిపోతారు. అయితే అది వారి ఇష్ట‌మ‌నుకోండి, అల‌వాటు అనుకోండి, అది వేరే విష‌యం. కానీ ఏ జంట శృంగారంలో పాల్గొన్నా దానికి … Read more