డయాబెటిస్ ఉన్న మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువేనట..!
మహిళలకు షుగర్ వ్యాధి వుందంటే, గుండె జబ్బులు తేలికగా వస్తాయని బ్రిటీష్ రీజినల్ హార్ట్ స్టడీ, బ్రిటీష్ వుమన్స్ హెల్త్ స్టడీ లు కలసి చేసిన అధ్యయనంలో తేలింది. 60 నుండి 79 సంవత్సరాల వయసుకల 7,500 మంది పురుషులను, స్త్రీలను ఈ అధ్యయనంలో స్టడీ చేశారు. రీసెర్చర్లు ఇన్సులిన్ తీసుకుంటున్నడయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కల మహిళలను, వివిధ రకాల గుండె జబ్బుల వారిని పరిశీలించారు. డయాబెటీస్ వ్యాధి కలిగిన మహిళలు బరువు సంతరించుకోవటం కూడా … Read more









