మహిళల్లో అధికంగా పెరిగిపోతున్న గుండె జబ్బులు.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు..
చాలా దేశాలలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏటా గుండె జబ్బు కాన్సర్ వంటి వ్యాధి కంటే కూడా అధికంగా అమెరికన్ల ప్రాణాలు బలితీసుకుంటోంది. ఇటీవల, గుండె జబ్బు మహిళలలో ఎక్కువగా పెరుగుతోంది. రొమ్ము కేన్సర్ కంటే కూడా ఎక్కువగా మహిళల మరణాలకు కారణమవుతోంది. పరిశోధనల ఆధారంగా నాడీ సంబంధిత సమస్యలవలన చిన్నతనం నుండే ఈ వ్యాధులు వస్తున్నట్లు తేలింది. కనుక ప్రతివారూ తమ చిన్న వయసునుండే గుండె జబ్బుల పట్ల సరైన అవగాహన కలిగి … Read more









