రోజూ తెల్లని అన్నం తింటే కచ్చితంగా షుగర్ వస్తుందట..!
ఇటీవలే అమెరికాలోని పోషకాహార నిపుణులు తెల్లటి బియ్యం తినే వారికి టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వస్తుందని ఒక రీసెర్చిలో వెల్లడించారు. తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు. తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని, బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు. వీరు చేసిన … Read more









