వేయించిన ఆహారాల‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మారుతున్న లివింగ్ స్టైల్ కారణంగా చాలామంది ఇంటి ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా తీసుకోవాల్సి వస్తోంది. ఔట్ సైడ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయలేము. అందులోనూ చూడగానే నోరూరించే జంక్ ఫుడ్ ఇగ్నోర్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. సాయంత్రపు స్నాక్స్ లా ఫ్రెంచ్ ఫ్రైస్ కే ఎక్కువ ఓట్స్ పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఫ్రెంచ్ ఫుడ్స్ … Read more