సీటీ స్కాన్ తరచూ చేయించుకుంటున్నారా.. అయితే క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త..!
తరుచూ సీటీ స్కాన్(CT Scan) చేయించుకోవడం వల్ల ప్రమాదమా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. సిటీ స్కాన్ ఎక్కువసార్లు చేయించుకోవడం వల్ల పిల్లలు, యువతలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోన్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మన శరీరంలో అంతర్గతంగా ఉండే సమస్యలను తెలుసుకునేందుకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీ ఈ సిటీ స్కాన్. కానీ ప్రతి సీటీ స్కాన్ తో చిన్నారులు, యువత బ్లడ్ క్యాన్సర్(Blood Cancer) బారినపడే ప్రమాదం సుమారు 16 శాతం … Read more









