దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

ఎప్పుడో ఒకసారి వ్యాధుల బారినపడటం సహజం. కానీ తరచూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం మాత్రం ప్రమాదకరమని, ఇది ఆయుష్షు తగ్గడానికి కారణం అవుతుందని అమెరికన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ డేటా సైన్స్ అధ్యయనంలో వెల్లడైంది. యూకేలో 25 శాతం కంటే ఎక్కువమంది పెద్దలు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు లాంగ్ టెర్మ్ హెల్త్ కండీషన్స్‌ను ఎదుర్కొంటున్నారు. వరల్డ్ వైడ్ ఈ దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం 65 ఏళ్ల వయస్సుగల వ్యక్తుల్లో 65 శాతం, 85 … Read more