Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

Admin by Admin
June 9, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎప్పుడో ఒకసారి వ్యాధుల బారినపడటం సహజం. కానీ తరచూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం మాత్రం ప్రమాదకరమని, ఇది ఆయుష్షు తగ్గడానికి కారణం అవుతుందని అమెరికన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ డేటా సైన్స్ అధ్యయనంలో వెల్లడైంది. యూకేలో 25 శాతం కంటే ఎక్కువమంది పెద్దలు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు లాంగ్ టెర్మ్ హెల్త్ కండీషన్స్‌ను ఎదుర్కొంటున్నారు.

వరల్డ్ వైడ్ ఈ దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం 65 ఏళ్ల వయస్సుగల వ్యక్తుల్లో 65 శాతం, 85 లేదా అంతకంటే ఎక్కువ వయస్సుగల వ్యక్తుల్లో 82 శాతం పెరుగుతోందని గుర్తించారు. ముఖ్యంగా సైకోసిస్, డయాబెటిస్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కాలక్రమేణా డెవలప్ అవడం ఆయుర్దాయం క్షీణతకు దారితీస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. స్టడీలో భాగంగా 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 1.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది 20 సంవత్సరాల వ్యవధిలో ఎదుర్కొన్న అనారోగ్యాలు, మరణాల డేటాను విశ్లేషించారు.

long term diseases can reduce your life span

జీవితంలో మూడు దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనేవారిలో 10 నుంచి 13 సంవత్సరాల ఆయుష్షు తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. అయితే ఈ పరిస్థితి అన్ని దేశాల్లో ఒకే విధంగా లేదని, యూకేలోనే దీర్ఘకాలిక వ్యాధులు ఆయు క్షీణతకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.

Tags: diseaseslifespan
Previous Post

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.