అధికంగా బ‌రువు ఉన్న అబ్బాయిలు.. క‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సిందే.. ఎందుకంటే..?

ఎత్తుకు తగిన బరువు కాకుండా అంతకంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా సమస్యే.. ముఖ్యంగా లావుగా ఉండటం వల్ల మన శరీరం అనేక రోగాలకు టోల్‌గెట్‌లా మారిపోతుంది. అన్నీ వచ్చేస్తాయి. అబ్బాయిలు యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు లావుగా అయితే.. వారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. వయసులో ఉన్నాం, ఏం తిన్నా అరిగించుకుంటామనే ధోరణిలో చాలా మంది యువకుల్లో ఉంటుంది. నచ్చిన ప్రతిదీ తినేస్తుంటారు. ఫలితంగా బరువు … Read more