శ‌రీర బ‌రువులో 5 శాతం త‌గ్గితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ట‌..!

బరువు తగ్గటం, తగ్గిన బరువును నియంత్రించుకోవడం చాలామందికి ఒక పెద్ద సవాలుగా వుంటుంది. కాని డయాబెటీస్ వున్న వారికి బరువు, వ్యాయామాలు ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాయామం రక్తంలోని గ్లూకోజ్ స్ధాయి నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. గ్లైసిమిక్ నియంత్రణ మెరుగుపరుస్తుంది. ఇప్పటికే డయాబెటీస్ వున్నవారు, క్రమం తప్పని వ్యాయామంతో శరీరం ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేసేలా, బరువు తగ్గేలా చేసుకోవచ్చు. బరువు వుంటే అది తగ్గటం డయాబెటీస్ కు ఎంతో మంచిది. … Read more

రక్తదానం చేయండి బరువు తగ్గండి…. మీ రక్తం ఇతరులను బతికిస్తుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి … Read more