న్యూస్ పేపర్లలో ఆహార పదార్థాలను పెట్టుకుని తింటున్నారా..? వాటితో క్యాన్సర్ వస్తుందట..!
రోడ్ల పక్కన ఏదైనా చిరు తిండి కంటికి ఇంపుగా కనబడితే చాలు, వెంటనే తినేస్తాం. ఎందుకంటే మనలో జిహ్వా చాపల్యం అలా ఉంటుంది కనుక. అయితే నోటి రుచి ఏమోగానీ రోడ్డు పక్కన దొరికే ఏ ఆహారాన్నయినా, ఆ మాటకొస్తే ఇంట్లో కాకుండా బయట ఎక్కడ, ఏ ఆహారం తిన్నా సదరు ఆహారం శుభ్రమైన వాతావరణంలోనే వండారా..? అంతా శుభ్రంగానే చేశారా..? నాణ్యమైన పదార్థాలనే వాటిలో ఉపయోగించారా..? అన్నది మనం కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే వివిధ రకాల … Read more









