ట్రై గ్లిజర్లైడ్స్‌ను తగ్గిస్తే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.. పరిశోధకుల వెల్లడి..
గుండె ఆరోగ్యం మెరుగవ్వాలంటే రక్తంలోని ట్రిగ్లీసెరైడ్ స్ధాయి తగ్గించాలి. శరీరంలో కొవ్వు పెరిగితే గుండెకు హాని కలుగుతుంది. వైద్య నిపుణులు ట్రిగ్లీసెరైడ్ స్ధాయి మందులపై కాకుండా సహజంగా పెరిగితే అది ప్రయోజనకారి అంటున్నారు. రక్తంలో ట్రిగ్లిసెరైడ్స్ స్ధాయి 150 ఎంజి పర్ డిఎల్ గా వుండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెపుతోంది. అయితే పెన్ స్టేట్ యూనివర్శిటీ లోని రీసెర్చర్లు సామాన్య మానవులకు 100 ఎంజి పర్ డిఎల్ స్ధాయి చాలంటున్నారు. కొత్తగా సిఫార్సు చేసిన ఈ … Read more









