ఇవి రెండూ మీకు ఇష్ట‌మైన ఆహారాలే.. గుండెకు ఎంతో మేలు చేస్తాయి..!

మీరు అధికంగా ప్రేమించే వ్యక్తులకు ఇష్టంగా ఏదో ఒక ఆహారాన్ని తినిపిస్తూ వుండటం సహజం. దానికిగల కారణం వారిపై మనకు వుండే హృదయపూర్వక ప్రేమ మాత్రమే. ఇప్పటికే డార్క్ చాక్లెట్, రెడ్ వైన్ రెండూ కూడా గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. అయితే, తాజాగా చేసిన ఒక స్టడీలో డార్క్ చాక్లెట్, రెడ్ వైన్, ఈ రెండూ కూడా ప్రేమకు ప్రతిరూపాలని వాస్తవమైన ఆహారమని రీసెర్చర్లు చెపుతున్నారు. రెడ్ వైన్, డార్క్ చాకోలేట్ లలో … Read more

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

పోషకాహార లోపం ప్రత్యేకించి యుక్తవయసులో వుంటే, దాని ప్రభావం వారికి తర్వాతి వయసులో కరోనరీ హార్ట్ డిసీజ్ గా పరిణమిస్తుందని ఒక తాజా అధ్యయనం తెలుపుతోంది. యువతకు చిన్న వయసులో వున్నపుడు కలిగిన తీవ్రపోషకాహార లోపం భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ స్టడీని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ యుట్రెట్ మరియు యూనివర్శిటీ ఆఫ్ ఆమస్టర్ డామ్ పరిశోధకులు రెండవ ప్రపంచయుద్ధం చివరిలో వచ్చిన తీవ్ర కరువు సమయంలో సుమారుగా 7845 మహిళలపై నిర్వహించారు. రీసెర్చర్లు … Read more

మ‌ద్యం సేవించే అల‌వాటు ఉందా.. అయితే మీ గుండె గురించి ఇది తెలుసుకోండి..

ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ స్ధాయిలో మార్పు వస్తుందని అంటే మంచి కొల్లెస్టరాల్ గా తెలుపబడేది వీరిలో పెరుగుతుందని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కొద్దిపాటిగా డ్రింక్ చేసే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ శాతం 12 పెరిగినట్లు ఒక తాజా పరిశోధన తెలుపుతోంది. అయితే, ఆల్కహాల్ తీసుకునే వారు పరిమాణం పట్ల అత్యధిక జాగ్రత్త వహించాలని అధికంగా తీసుకున్నందువలన గుండె సంబంధిత సమస్యలు అంటే ఆల్కహాలిక్ … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ గుండెకు 100 ఏళ్లు గ్యారెంటీ..

రక్తంలో కొల్లెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు అధికమయ్యాయని మీ ఫేవరేట్ ఆహారాలు ఆపేశారా? అవసరం లేదు. వీటిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో భర్తీ చేయండి. రక్తంలో చెడు కొల్లెస్టరాల్ అధికమైతే, దానిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో తొలగించి ఆరోగ్యం పొందవచ్చు. మరి శరీరంలో మంచి కొల్లెస్టరాల్ వుండాలంటే, ఏ ఆహారాలు తినాలో చూడండి. ఆరెంజ్ జ్యూస్ – ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తుంది. ప్రతిరోజూ … Read more

మీకు గుండె పోటు వ‌స్తుంద‌ని చెప్పేందుకు మొద‌ట‌గా క‌నిపించే ప్ర‌ధాన సంకేతం ఇదే..!

గుండెరక్తనాళాలలో ప్రధానంగా రక్త సరఫరాను అడ్డకించే గడ్డలు ఏమైనా వున్నాయేమో పరీక్షించాలి. తదుపరి చర్యగా హృదయ సంబంధిత వ్యాయామాలు, ట్రెడ్ మిల్ వంటివి చేయించి, గుండె కొట్టుకునే రేటును నిర్ధారించాలి. గడ్డల కారణంగా బ్లాక్ అయిన రక్తనాళాలకు సమాంతరంగా వీలైనన్ని సిరలను ఏర్పరచి గుండెకు రక్త సరఫరా నిరంతరం అందేలా చూడాలి. గుండె రక్త నాళాలలో బ్లాకేజీలు ఏ విధంగా వస్తాయి? రక్త నాళాలలో గడ్డలు లేదా బ్లాకేజీలు రక్తంలోని అవాంఛనీయ కొవ్వు నిల్వలు మాత్రమే. ఇవి … Read more

మీ గుండె ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రావ‌ద్దు అంటే ఇలా చేయండి

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారం కంటే కూడా ఫిజికల్ ఆక్టివిటీ చాలా ముఖ్యం. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో గుండె సమస్యలు ఒకటి. గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటిని అనుసరిస్తే తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. … Read more

రోజూ ఒక యాపిల్‌ను తింటే మీ గుండె ప‌దిలం

ప్రతి రోజూ ఆపిల్స్ తింటే గుండెజబ్బులు దూరమవుతాయని రీసెర్చర్లు వెల్లడించారు. గుండె ఆరోగ్యాన్ని ప్రభావించే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని, ఎండోధిలియాల్ పనిచేసే తీరును యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా లోని ఫార్మకాలజీ డాక్టరల్ విద్యార్ధి కేధరైన్ బొండానో పరిశీలించారు. ఎండో ధీలియం అనేది రక్త నాళాలను కప్పేటటువంటి ఒక సింగల్ లేయర్ సెల్స్ అనిఅది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుందని బొండానో తెలిపారు. ఆపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్లు విటమిన్ పి మరియు సిర్ట్రిన్ గా వుంటాయని అవి … Read more

వెల్లుల్లిని రోజూ తింటే మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. సైంటిస్టుల వెల్ల‌డి..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. అయితే, ఇంతవరకు వెల్లుల్లి అధిక రక్తపోటునే నివారిస్తుందని అందరికి తెలుసు. కాని ఇపుడు, తాజాగా వెల్లుల్లిలో కణాల డ్యామేజీని అరికట్టే మిశ్రమం ఒకటి గుండె జబ్బులను నివారించగలదని కూడా రీసెర్చర్లు కనుగొన్నట్లు లండన్ నుండి పిటిఐ వార్తా సంస్ధ తెలియజేస్తోంది. కరోనరీ ఆర్టరీలు బ్లాక్ అయిన కొన్ని ఎలుకలపై వెల్లుల్లి లోని డయాలీ ట్రైసల్ఫైడ్ అనే పదార్ధాన్ని ప్రయోగిస్తే, వాటిలోని గుండెకణాల డ్యామేజీ సుమారుగా రెండింట మూడు … Read more

పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు తాగిస్తే పెద‌య్యాక వారికి గుండె జ‌బ్బులు రావ‌ట‌..!

పిల్లలకు చిన్నతనంలో తల్లిపాలు పడితే, వారి తర్వాతి జీవితంలో కొల్లెస్టరాల్ స్ధాయిలు తక్కువగా వుంటాయట. అంతే కాదు తల్లులకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని కూడా ఒక అధ్యయనం చెపుతోంది. తల్లులందరూ తమ పిల్లలకు కనీసం ఆరు నెలలు వచ్చేటంతవరకు పాలుపడితే కొన్ని వేలమంది జీవితాలు గుండె నొప్పితో అంతమయ్యేవి కావని ఈ స్టడీ చెపుతోంది. చిన్నతనంలోని తల్లిపాలు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధన చెపుతోంది. లండన్ లోని సెయింట్ … Read more

మీరు నిద్ర సరిగ్గా పోవ‌డం లేదా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!

నిద్రలేమి వ్యాధితో బాధపడే వ్యక్తులకు గుండెపోటుకు అధికంగా గురయ్యే అవకాశాలు 27 నుండి 45 శాతం వరకు వుంటాయని ఒక నార్వే దేశపు పరిశోధన సూచించింది. నిద్ర సమస్యలు సాధారణమేనని, వీటిని తేలికగానే నయం చేయవచ్చని, ఇప్పటికే 30 శాతం ప్రజలు నిద్రలేమి సమస్య తెలియజేస్తున్నారని నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధనా బృంద నేత లార్స్ ఎరిక్ లగ్ సాండ్ తెలిపినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది. కనుక … Read more