మీ కాలిబొట‌న వేలిపై వెంట్రుక‌లు ఉన్నాయో, లేవో ఒక సారి చూడండి..! వీటికి గుండెజబ్బుకి లింక్ ఉందట.!!

మీ కాలి బొట‌న వేళ్ల‌ను ఒక‌సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి చూడండి. వాటి ద్వారా తెలుస్తుంది? ఏమీ తెలియ‌డం లేదా..? మ‌రోసారి చూడండి… చూశారా..? ఏముంది..? బొట‌న వేలిపై వెంట్రుకలు ఉన్నాయి క‌దా..? లేవా..? అయితే జాగ్ర‌త్త..? ఎందుకంటే మీకు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదేంటీ, కాలి బొట‌న వేలిపై ఉన్న వెంట్రుక‌ల‌కు, గుండె జ‌బ్బుల‌కు సంబంధం ఏముంటుంది, అని అడ‌గ‌బోతున్నారా? కానీ సంబంధం ఉంది. అదేమిటో చూడండి… ముందుగా వెంట్రుక‌లు ఎలా పెరుగుతాయో … Read more

చేప‌లు తింటే హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. వెల్ల‌డించిన సైంటిస్టులు..

గుండెజబ్బుతో బాధపడేవారు గుండెపోటు బారిన పడకూడదనుకుంటే ప్రతి రోజూ చేపల కూర సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ చేపల ఆహారం తీసుకుంటూ వుంటే, మనిషి శరీరంలోని గుండె సవ్యంగా పని చేస్తుందని, దీంతో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలినట్లు యూనివర్శిటీ ఆఫ్ ఎథేంస్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారానికి రెండు లేక మూడు రోజులపాటు … Read more

గుండె జ‌బ్బులు రావొద్దంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినండి..!

గుండె జబ్బులను నివారించేటందుకు ఎండు ఫలాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి. వీటిలో కొలెస్టరాల్ ను తగ్గించే మంచి కొవ్వు వుంటుంది. ఆరోగ్యవంతమైన గుండె కొరకు ఏ రకమైన ఎండు ఫలాలను తీసుకోవాలో చూద్దాం. బాదం పప్పులు – ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి. జీడిపప్పులు – ప్రతిరోజూ జీడిపప్పులు తింటే….డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది. … Read more

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని రోజూ తినాల‌ట‌..!

గుండె ఆరోగ్యంగా వుండాలంటే చాక్లెట్లు, కాఫీ, రెడ్ వైన్ లాంటివి ప్రయోజనకరం కాదని తాజాగా ఒక స్టడీ తేల్చింది. కాని టీ మాత్రం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదేనట. అయితే టీలో పోసే పాలు మాత్రం వీలైనంత అధికమైన నీరు కలిపి వుండాలని చెపుతోంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వుండటంచే గుండె ఆరోగ్యానికి ఉపయోగకర ఆహారమని చెపుతారు. కాని అల్సేషియన్ హార్టు ఫౌండేషన్ చేసిన స్టడీ మాత్రం వీటిని తిన్నందువలన గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం … Read more

కొబ్బరి నీళ్లు తాగితే గుండెకు ఎంతో మేలట!

పానియాల్లో కొబ్బరి నీరు పానీయం చాలే శ్రేష్టమైనది. వేసవిలో మహిళలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు. వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగితే మంచిది. ప్రకృతి … Read more

రోజూ బాగా న‌వ్వేయండి చాలు.. మీ గుండె సేఫ్‌..!

గుండె జబ్బులున్నవారికి హాయిగా నవ్వేయడం ఒక మంచి ఆహారం, చక్కటి వ్యాయామం తీసుకున్నట్లే నని పరిశోధకులు చెపుతున్నారు. పొట్ట అంతా కదిలేలా నవ్వేయడం రక్త ప్రసరణ సాఫీ చేస్తుందని పరిశోధన తెలిపింది. ఒక ఫిలింలో వున్న హాస్య సన్నివేశాలు చూసినపుడు గుండె జబ్బు రోగుల రక్తనాళాలు వ్యాకోచించాయట. అయితే విచారకర సన్నివేశాలు చూపినపుడు రక్తనాళాలు ముడుకుకుపోయి గుండెకు రక్తం సరిగా అందలేదట. ఈ రీసెర్చిలోగల రక్తనాళాలు ఉబ్బటమనేది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ కు సమానమని యూనివర్శిటీ ఆఫ్ … Read more

రోజూ 3 అర‌టి పండ్లతో గుండె పోటుకు చెక్‌..!

రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌లో మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలో పొటాషియం శాతం పెరుగుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు … Read more

రక్త‌దానం చేయండి.. మీ గుండెను ర‌క్షించుకోండి..!

రోజూ ఆటలాడటం వల్ల క్యాన్సర్, గుండెపోటుకు గుడ్ బై చెప్పినట్టే. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం నిద్రపోవాలి. వ్యాయామం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, మధు మేహం వంటివి తగ్గుతాయి. వ్యాయామం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మీరు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తే మీ గుండెకు చాలా మంచిదన్న … Read more

పండ్లతో మీ గుండెను పదిలంగా ఉంచుకోండి..!

సాధారణంగా 40 వయస్సు దాటిన వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన జబ్బులు రావడం సహజం. కావున 40 నుంచి 50 వయస్సు వరకూ సంవత్సరానికి ఒక సారి ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకోవాలి. 50 దాటిన వారు సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను చేసుకొని వైద్యుల సలహా తీసుకుంటే మీ గుండె క్షేమంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి యాపిల్ … Read more

ఐదు రకాల పండ్లు, కూరగాయలతో మీ గుండెకు గుడ్ న్యూస్ చెప్పండి!

రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి. డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోండి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి. నడక గుండెకు మంచిది. రోజూ అరగంటపాటు నడవడం అలవాటు చేసుకోండి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది. పొగతాగే … Read more