గుండె ఆరోగ్యానికి చిన్న చిన్న చిట్కాలు…!

సాధారణంగా ఎటువంటి సంకేతము లేకుండా వచ్చేవి హార్ట్ ఎటాక్స్. 50 శాతం గుండె జబ్బులు అనుకోకుండా వచ్చేవే . గుండెలో ఒక భాగానికి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల గుండె జబ్బు వస్తుంది. అయితే ఈ గుండె జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్యకర అలవాట్ల ను అలవరచుకోవాలి. వీటి వల్ల ఎక్కువ శాతం ముప్పు నుండి తప్పించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని రక్షించు కోవడానికి అయిదు ఆరోగ్యకర అలవాట్లు నేర్చుకోవాలి. హెల్డి డైట్, రోజు 40 నిమిషాల పాటు … Read more

శాకాహారం తినడం వల్ల గుండెకు ఎంత మేలో తెలుసా..?

ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చి చాలా మంది మరణించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం అని చాలా మంది ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి చూద్దాం.. సాధారణంగా గుండెజబ్బుల నుంచి మనం బయటపడాలంటే శాకాహారమే తినడం మేలు అని అంటున్నారు. శాకాహారంలో అధికశాతం ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే … Read more

వీడియో గేమ్స్ ఆడితే హార్ట్ ఎక్సర్ సైజ్ చేసినట్టే…!

ఒరేయ్ చింటూ ఎప్పుడూ ఆ వీడియో గేమ్సేనా.. చదువయితే ఒక్క ముక్క చదవవు.. ఆ వీడియో గేమ్స్ ఆడితే ఏమొస్తది అంటూ తల్లిదండ్రులు తెగ చిరాకు పడుతుంటారు. ఇది ఒక్క చింటూ ఇంట్లోనే కాదు.. ప్రతి ఇంట్లో రోజూ జరిగేదే. పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అవి ఆడటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. ఈ పిల్లలు ఎప్పుడూ వీడియో గేమ్స్ అంటూ ఎగబడుతారు.. అంటూ తల్లిదండ్రులు … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన నిద్ర విధానాన్ని పాటిస్తే గుండె జ‌బ్బులు దూరం..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోవాలి. దీంతోపాటు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర కూడా పోవాలి. అయితే ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో చాలా మందికి నిద్ర క‌రువ‌వుతోంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్న‌ట్లు అవుతోంది. ఇక నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. యూకేలో 37 నుంచి 73 … Read more

గుండె సుర‌క్షితంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను త‌ప్ప‌క తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల‌న్నింటిలోనూ గుండె చాలా ముఖ్య‌మైంది. ఇది శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. నిరంతరాయంగా గుండె ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల గుండె ఆరోగ్యాన్ని మ‌నం సంర‌క్షించుకోవాలి. అందుకు గాను నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు త‌గిన‌న్ని గంట‌లు నిద్ర‌పోవాలి. స‌రైన పోష‌కాలు ఉండే ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోవాలి. కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవ‌చ్చు. 1. ఓట్ మీల్ ఓట్‌మీల్ మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తుంది. ఇందులో మ‌న … Read more

ఎడ‌మ‌చేయి నొప్పిగా ఉంటుందా..? గుండె స‌మ‌స్యే కాదు, ఇవి కూడా కార‌ణం కావ‌చ్చు..!

సాధార‌ణంగా హార్ట్ ఎటాక్ వ‌చ్చే ఎవ‌రికైనా స‌రే ఎడ‌మ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వ‌ర‌కు లాగిన‌ట్టు నొప్పి వ‌స్తుంది. అలాగే ఛాతి మ‌ధ్య‌లో నొప్పి మొద‌లై పైకి వ్యాపిస్తుంది. ఇక కొంద‌రికి ఎడ‌మ వైపు ద‌వ‌డ నొప్పిగా ఉంటుంది. ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు. అయితే ఇవి లేకుండా కేవ‌లం ఎడ‌మ చేయి నొప్పి మాత్ర‌మే ఉంటే దాన్ని చాలా మంది గుండె స‌మ‌స్య అని భావిస్తుంటారు. … Read more

రోజూ ఒక కోడిగుడ్డు తింటే.. గుండె ఆరోగ్యం పదిలం..!

కోడిగుడ్లను నిత్యం తింటే మనకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు మంచిదికాదని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా సరే.. నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 25 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, … Read more

మీ గుండె బ‌ల‌హీనంగా ఉంద‌ని తెలిపే సంకేతాలు ఇవే..!

మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన భాగం గుండె. ప్రత్యేకమైన కండరాలు గుండెలో నిరంతరం పనిచేస్తుంటాయి. గుండె అనేది ఛాతిలో ఎడమవైపున ఉంటుంది. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు గుర్తించటం చాలా మందికి తెలియదు. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు. హార్ట్ ఎటాక్ వచ్చినా.. హార్ట్ సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చిన గుర్తించ‌డం కాస్త క‌ష్ట‌మే.ప్రస్తుతం యువతలో హార్ట్ ఎటాక్ రేటు పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ లక్షణాలు మనకు తెలియనంత నిశ్శబ్దంగా ఉంటాయి. … Read more

Eggs : గుడ్లు తింటే గుండెకు ఏమైనా హాని క‌లుగుతుందా.. రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమీ మన దరి చేరవు. అయితే ఆరోగ్యం బాగుండడానికి చాలా మంది రోజు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్లు తింటే ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. అయితే రోజుకి ఎన్ని గుడ్లు తీసుకోవాలి..? గుడ్లు తింటే గుండె మీద అది ప్రభావం చూపిస్తుందా.. అనే విషయాలని ఆరోగ్య నిపుణులు మనతో పంచుకున్నారు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు … Read more

Heart : ఈ టీ తాగితే మీ గుండె సేఫ్‌.. ఎలాంటి ఇబ్బంది రాదు..!

Heart : ప్రతిరోజు చాలామంది టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం మంచిదే. కానీ ఎక్కువగా టీ తాగితే ప్రమాదం. ఎక్కువ మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసు తో సంబంధం లేకుండా, గుండె జబ్బులు ఎప్పుడు ఎవరిలో వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఫిట్ గా ఉండే వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళు కూడా గుండె సమస్యల కారణంగా ప్రాణాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏది ఏమైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం … Read more