Heart Health : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే మీ గుండె బ‌ల‌హీనంగా ఉంద‌ని అర్థం..!

Heart Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం మొదలు వ్యాయామం, నిద్ర ఇవన్నీ కూడా సరిగా ఉండేటట్లు చూసుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో గుండె సమస్యలతో చాలామంది చనిపోతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల క‌చ్చితంగా శ్రద్ధ వహించాలి. లేకపోతే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి … Read more

Heart Problem : ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా.. అయితే వెంట‌నే గుండె వైద్యున్ని క‌ల‌వాల్సిందే..!

Heart Problem : ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వయస్సు తేడా లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గుండె ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. గుండె ఆరోగ్యంగా లేకపోతే అది మన ప్రాణానికే ప్రమాదం. మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా హృదయ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే మీరు కూడా కచ్చితంగా రెగ్యులర్ గా చెక్ అప్ చేయించుకోవడం మంచిది. గుండె సమస్యలు కుటుంబీకుల నుండి … Read more

Vitamin B6 : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్ రాదు.. న‌ర‌న‌రాల్లో బ‌లం పెరుగుతుంది..!

Vitamin B6 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. శరీరాన్ని బ‌లంగా, ఉంచ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉండ‌చంలో ఇవి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. నాగ‌రిక‌త పేరు చెప్పి ప్ర‌తి ఆహారాన్ని మ‌నం పాలిష్ ప‌ట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ధాన్యాల పై పొర‌ల్లో ఉండే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్ని త‌వుడులో వెళ్లి పోతూ ఉంటాయి. క‌నుక మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విట‌మిన్స్ త‌క్కువ‌గా అందుతాయి. … Read more

Mouth : నోట్లో ఈ స‌మ‌స్య ఉంటే.. గుండె పోటు వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Mouth : మనం ఎలా అయితే మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తామో, అలానే పంటి ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. మన పళ్ళు బాగుంటే మన నవ్వు బాగుంటుంది. మరి నవ్వు బాగుంటే మనం అందంగా కనిపిస్తాం. అలాగే పళ్ళు కనుక పాడైతే కచ్చితంగా డెంటిస్టుల‌ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. పైగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ప్రతి … Read more

మీ గుండె ఎల్ల‌ప్పుడూ భ‌ద్రంగా ఉండాలంటే ఈ భంగిమ‌లో నిద్రించండి..!

మంచి నిద్ర‌పోతే ఆరోగ్యం (Health) కూడా బాగుంటుంద‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. … Read more

Salt And Sugar : ఉప్పు, చ‌క్కెర‌.. మ‌న శ‌రీరానికి బ‌ద్ధ శ‌త్రువుల‌న్న సంగ‌తి మీకు తెలుసా..?

Salt And Sugar : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం అధిక ర‌క్త‌పోటు అని మ‌నంద‌రికి తెలిసిందే. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారిలో గుండెకు సంబంధించిన స‌మస్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణులు జ‌రిపిన తాజా అధ్య‌య‌నాల ప్ర‌కారం గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త‌పోటుతో పాటు శ‌రీరంలో … Read more

Salt : ఉప్పును ఈ మోతాదు క‌న్నా మించి తీసుకుంటున్నారా.. అయితే మీ గుండెకు ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Salt : ఉప్పు.. ఇది తెలియ‌ని వారు అలాగే ఇది లేని వంట గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం వంటింట్లో చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో ఉప్పు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఉప్పు.. దీనినే సోడియం క్లోరైడ్ అని అంటారు. ఇది మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చేయ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌ని చేసేలా చేయ‌డంలో, కండ‌రాల … Read more

Touching Feet : మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?

Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం … Read more

Heart Health : ఈ ఆహారాల‌ను రోజూ తింటున్నారా.. అయితే మీకు త్వ‌ర‌లోనే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Heart Health : ఆరోగ్యంగా జీవించాలంటే శ‌రీరంలో ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటిలో కెల్లా గుండె ప్ర‌ధాన‌మైన‌ది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వారి ఆహారంలో త‌ప్ప‌కుండా పోష‌క విలువ‌లు ఉండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి… ఎటువంటి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నియ‌మాల‌ను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల గుండె అనారోగ్యానికి గురి అవుతుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు, … Read more

Heart Health : మీకు ఎల్ల‌ప్పుడూ గుండె వేగంగా కొట్టుకుంటున్న‌ట్లు అనిపిస్తుందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Heart Health : సాధార‌ణంగా మ‌న గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తుల‌కు అయితే ఇలా జ‌రుగుతుంది. ఇక గుండె కొట్టుకునే వేగం మ‌నిషి మ‌నిషికి మారుతుంది. ఈ వేగం నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిమిషానికి 100 సార్ల‌కు పైగా గుండె కొట్టుకుంటుంంది. అయితే ఇది అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు సూచ‌న‌. ఇలా మీ గుండె గ‌న‌క నిమిషానికి 100 సార్ల క‌న్నా … Read more