Vitamin B6 : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్ రాదు.. నరనరాల్లో బలం పెరుగుతుంది..!
Vitamin B6 : మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఒకటి. శరీరాన్ని బలంగా, ఉంచడంలో, నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉండచంలో ఇవి ఎంతో అవసరమవుతాయి. నాగరికత పేరు చెప్పి ప్రతి ఆహారాన్ని మనం పాలిష్ పట్టి తీసుకోవడం వల్ల ధాన్యాల పై పొరల్లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని తవుడులో వెళ్లి పోతూ ఉంటాయి. కనుక మనం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విటమిన్స్ తక్కువగా అందుతాయి. … Read more









