బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రిస్తున్నారా..? అలా ఎందుకు అవుతుందో, తగ్గేందుకు సూచనలు ఏమిటో తెలుసుకోండి..!

రాత్రి పూట ఎవరైనా చాలా పద్ధతిగా, నీట్‌గా బెడ్‌ సర్దుకుని బెట్‌ షీట్లు కప్పుకుని నిద్రిస్తారు. నిద్రించినప్పుడు బెడ్‌ కూడా బాగా నీట్‌గా ఉంటుంది. కానీ తెల్లారి లేచి చూసే సరికి బెడ్‌ చిందర వందర అయి ఉంటుంది. బెడ్‌ షీట్స్‌ అసలు బెడ్‌పై ఉండవు. అటో, ఇటో ఎటో ఒక పక్కకు పడిపోతాయి. ఇక బెడ్‌పై పడుకునే వారు అయితే రక రకాల భంగిమల్లో తిరిగి ఉంటారు. కొందరైతే పూర్తిగా రివర్స్‌ అవుతారు. అంటే.. నిద్రించినప్పుడు … Read more

మీ గుండె ఎల్ల‌ప్పుడూ భ‌ద్రంగా ఉండాలంటే ఈ భంగిమ‌లో నిద్రించండి..!

మంచి నిద్ర‌పోతే ఆరోగ్యం (Health) కూడా బాగుంటుంద‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. … Read more

Sleep Position : మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను బ‌ట్టి ఏ భంగిమ‌లో నిద్రించాలంటే..?

Sleep Position : మ‌నలో చాలా మంది ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌ల్లో నిద్రిస్తూ ఉంటారు. చాలా మంది ప‌డుకునేట‌ప్పుడు మాములుగా నిద్రించినా గాఢ నిద్ర‌లోకి జారుకున్న త‌రువాత ఏ భంగిమ‌లో నిద్రించారో వారికే తెలియ‌కుండా నిద్ర‌పోతూ ఉంటారు. స‌రైన భంగిమ‌లలో నిద్రించ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. స‌రైన బ‌రువు ఉండి, ఆరోగ్య‌క‌రంగా ఉండే వారు శ‌వాస‌నంలా నిద్రించ‌డం వ‌ల్ల మేలు క‌లుగుతుంది. ఊబ‌కాయం, పొట్ట భాగం లావుగా ఉన్న వారు శ‌వాస‌నం … Read more

Constipation : నిద్రించేట‌ప్పుడు ఇలా ప‌డుకోండి.. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది..!

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌తో తీవ్ర అవ‌స్థ ప‌డుతుంటారు. సుఖ విరేచనం అవ‌క ఇబ్బందుల‌కు గుర‌వుతుంటారు. ఇక చ‌లికాలంలో ఈ స‌మ‌స్య ఇంకాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ మ‌నం నిద్రించే భంగిమ కూడా జీర్ణ‌క్రియ‌పై ప్ర‌భావం చూపిస్తుంది. క‌నుక నిద్రించే భంగిమ … Read more