Touching Feet : మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..!

Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం … Read more

Coffee : రోజూ కాఫీ తాగితే.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌దు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి నిద్రించే వ‌ర‌కు.. చాలా మంది అనేక ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. క‌నుక ఒత్తిడిని అధిగ‌మించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగ‌మించ‌డ‌మే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా ?

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుడ్ల‌ను రోజూ చాలా మంది తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు ఆమ్లెట్ వేసుకుని తింటారు. ఇక కొంద‌రు ఫ్రై చేసి తింటారు. ఎలా చేసుకుని తిన్నా స‌రే కోడిగుడ్లు చాలా రుచిక‌రంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, లుటీన్‌, జియాజాంతిన్‌, లెచితిన్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు … Read more

Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే గుండెకు ప్ర‌మాదం.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి కావాలి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. విట‌మిన్ డి కొవ్వులో క‌రుగుతుంది. అయితే విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో విట‌మిన్ డి లోపిస్తే అధికంగా బ‌రువు పెరుగుతారు. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. గుండె డ్యామేజ్ అయిన‌ట్లే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ ల కార‌ణంగా చ‌నిపోతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గుండె పోటు వ‌స్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం, పొగ తాగ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తోంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొంద‌రిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. కానీ … Read more

Heart Beat : మీ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ముప్పు త‌ప్ప‌దు..!

Heart Beat : మ‌నిషి శ‌రీరంలో గుండె చాలా ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ర‌క్తాన్ని అన్ని భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. క‌నుక ఇది నిరంత‌రం ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గుండె కొట్టుకుంటుంటే ర‌క్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు స‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రి గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మ‌నిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవ‌డం స‌హ‌జ‌మే. … Read more

Heart Health : గుండె ఎప్పటికీ ఉక్కులా పనిచేయాలంటే.. ఈ విధంగా చేయాల్సిందే..!

Heart Health : ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారాలు, పాటిస్తున్న జీవన విధానం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎప్పటికీ గుండె ఉక్కులా పనిచేస్తుంది. దీంతోపాటు ఇతర … Read more

Heart Health : యువ‌త‌లో పెరిగిపోతున్న గుండె స‌మ‌స్య‌లు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Heart Health : గుండె జ‌బ్బుల స‌మ‌స్య‌లు ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త కూడా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ర‌క్త నాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అదే గుండె కండ‌రాల‌కు ఆక్సిజ‌న్‌, ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోయినా.. వాటి స‌ర‌ఫ‌రా నిలిచిపోయినా.. కార్డియాక్ అరెస్ట్ … Read more

Ghee : గుండె ఆరోగ్యానికి నెయ్యి మంచిది కాదా ? నెయ్యిని అస‌లు ఎవ‌రు తీసుకోవాలి ?

Ghee : మ‌న దేశంలో ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని కొన్ని వంట‌కాల్లో వేస్తుంటారు. నెయ్యితో తీపి వంట‌కాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసి తింటుంటారు. అయితే వాస్త‌వానికి ఆయుర్వేదంలో నెయ్యికి ఎంత‌గానో ప్రాధాన్య‌త ఉంది. నెయ్యిని కొంద‌రు నేరుగా తింటే.. కొంద‌రు భోజ‌నంలో క‌లిపి తింటారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది నెయ్యిని హ‌ల్వా, ప‌ప్పు, చ‌పాతీలు.. వంటి వాటితో క‌లిపి తింటుంటారు. నెయ్యి వ‌ల్ల ఆయా ఆహారాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. … Read more

Heart Attack Symptoms : ఈ సూచనలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం..!

Heart Attack Symptoms : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి చాలా మందికి కామ‌న్ అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి వ‌స్తే గుండెకు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు బ‌తికే అవ‌కాశాలు ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ వ‌స్తే మాత్రం బ‌తికే అవకాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే … Read more