Heart Care : శీతాకాలంలో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా?
Heart Care : సాధారణంగా కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం చేత ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో మన శరీర ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. ఇలా మన శరీరం ఎక్కువ చల్లగా ఉండటం వల్ల అధికంగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడంతో ఊపిరి తీసుకోవడానికి … Read more









