Mouth : నోట్లో ఈ స‌మ‌స్య ఉంటే.. గుండె పోటు వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Mouth : మనం ఎలా అయితే మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తామో, అలానే పంటి ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. మన పళ్ళు బాగుంటే మన నవ్వు బాగుంటుంది. మరి నవ్వు బాగుంటే మనం అందంగా కనిపిస్తాం. అలాగే పళ్ళు కనుక పాడైతే కచ్చితంగా డెంటిస్టుల‌ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. పైగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ప్రతి … Read more

ఇది రాస్తే మీ పెదవుల చుట్టూ ఉండే నలుపుద‌నం మొత్తం పోతుంది..!

మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ పెద‌వుల చుట్టూ, పెద‌వుల పైన లేదా ముక్కు మీద‌, ముక్కుకు ఇరు వైపులా న‌ల్ల‌గా ఉంటుంది. దీనిని కూడా ఒక ర‌కంగా పిగ్మెంటేష‌న్ అని అన‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో విట‌మిన్ల లోపం కార‌ణంగా కూడా ఇలా పెద‌వుల చుట్టు న‌ల్ల‌గా అవుతుంది. ఓ ఇంటి చిట్కాను ఉప‌యోగించి పెద‌వుల చుట్టూ న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని శాశ్వతంగా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా డ‌యాబెటిస్ స‌మ‌స్య వ‌స్తుంటే.. చాలా మందికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతో ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌డం క‌ష్టంగా మారింది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో నోట్లోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా డ‌యాబెటిస్ వ‌చ్చింద‌ని నిర్దారించ‌వ‌చ్చు. దీంతో త్వ‌ర‌గా చికిత్స తీసుకుని దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి డ‌యాబెటిస్ ఆరంభంలో … Read more

రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలి.. ఎందుకంటే..?

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు.. దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటే వాటికి సంబంధించిన ఇతర ఏ సమస్యలూ రాకుండా ఉంటాయి. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ నిత్యం రెండు సార్లు దంతాలను తోముకోవాల్సి ఉంటుంది. దీని వల్ల దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ దంతాలను రెండు సార్లు తోమాలి 1. మనం … Read more