మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

దంతాల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. దంతాల సమస్యల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా దంతాల సమస్యల నుండి బయట పడడం కూడా అంత ఈజీ కాదు అయితే చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో పళ్ళు పచ్చగా మారిపోవడం ఒకటి కొంత మంది పళ్ళు తెల్లగా వుండవు. పసుపు రంగు లోకి మారిపోతూ ఉంటాయి. నిజానికి ఇలా జరిగితే మన నవ్వు పాడవుతుంది అందం తగ్గిపోతుంది. పైగా చూడడానికి కూడా అసలు … Read more

90 ఏళ్ల వృద్ధురాలి మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసినా దంతాలు అలాగే ఉన్నాయి.. ఆశ్చ‌ర్యం..!

ఇటీవల … నిజంగా జరిగిన ఘటన… ఓ 90 ఏళ్ల ముసలావిడ కన్నుమూశాక యధావిధిగా అంతిమసంస్కారాలు పూర్తిచేశారు. ఆశ్చర్యంగా దహనం తర్వాత బూడిదలో చూస్తే… ఆవిడ 32 పళ్లు అలాగే గట్టిగా ఉన్నాయి. అబ్బురపడ్డ బంధుమిత్రులతో ఆ ఇంటివాళ్లు చెప్పిన వృద్ధురాలి దంత రహస్యం ఏంటో తెలుసా…? ఆవిడ ఆహార అలవాట్లు పద్ధతిగా పాటించటంతో పాటు.. వారానికోమారు త్రిఫల చూర్ణం రెండు చెంచాలు రాత్రంతా చెంబుడు నీళ్లలో కలిపి ఉంచి… ఉదయాన్నే అవి అయిపోయేదాకా పుక్కిలించేదట. దానివల్ల … Read more

మీ దంతాలు ముత్యాల్లా తెల్ల‌గా మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాను పాటించండి..

మన చిరునవ్వు ఎంత ప్రత్యేకమైందో చెప్పక్కర్లేదు. నవ్వుతున్నప్పుడు ముత్యాల్లా పళ్ళు మెరవాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ చాలా మందికి నవ్వే అదృష్టం ఉండదు. అవును, నవ్వితే ఎక్కడ తమ పళ్ళు బయటకి కనిపించి ఎదుటివారి దృష్టిలో అవమానం పొందాల్సి వస్తుందో అని చెప్పి నవ్వడమే మానేస్తారు. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, పళ్ళలో పాచి పేరుకుపోవడం మొదలగు కారణాల వల్ల నవ్వడం మానేసిన వాళ్ళు చాలా మంది. మరి ఈ సమస్యను అధిగమించేదెలా? అందమైన నవ్వుని తిరిగి … Read more

మీ దంతాలు స‌హ‌జ‌సిద్ధంగా తెల్ల‌గా మారాలంటే ఇలా చేయండి..!

దంతాలు వివిధ కారణాలుగా రంగు మారతాయి. అవి పచ్చగా వున్నా లేక నల్లగా వున్నా అసహ్యమనిపిస్తూంటుంది. తెల్లటి దంతాలు పొందాలంటే ఎన్నో సహజమార్గాలున్నాయి. అయితే త్వరగా ఫలితం కనపడాలంటే దిగువ చిట్కా పాటించండి. పండ్లు – స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి దంతాలను తెల్లపరచటమే కాక నోరు వాసన లేకుండా చేస్తాయి. రోజూ రెండు సార్లు 3 నుండి 5 నిమిషాలపాటు నిమ్మరసం కలిపిన ఆవనూనె, ఉప్పు లతో దంతాలు రుద్దితే వారం రోజుల్లో అవి తెల్లబ‌డ‌టం … Read more

దంతాలు అరిగిపోవ‌డానికి కార‌ణాలు ఏమిటి..?

దంతాలు అరిగిపోవడం అంటే దంతాల ఉపరితలం దంత క్షయం లేదా దెబ్బతినడం వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల కాలక్రమేణా నశించడం. దంతాలు అరిగిపోవడానికి వివిధ కారణాలు…. పోషకాహార లోపం : కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాల లోపం దంతాలను బలహీనపరుస్తుంది. దంత వైద్య పరిశీలన లేకపోవడం: నియమితంగా దంత వైద్యుల సలహా తీసుకోకపోవడం దంత సమస్యలను పెరగడానికి దోహదం చేస్తుంది. దంతాలను శుభ్రపరచడంలో లోపం: సరైన బ్రషింగ్, ఫ్లాసింగ్ చేయకపోవడం దంతాలపై ప్లేక్ ఏర్పడడానికి … Read more

మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా మార్చే చిట్కా….

చందమామలాంటి ముఖం ఉంటే ఏం లాభం ..దానిమ్మ గింజలాంటి పళ్లు లేకపోతే..పళ్లు షేప్ ఎలా ఉన్నా నవ్వు అందంగా ఉంటే చాలు ….కానీ పళ్లు పసుపుగా గార పట్టేసి ఉంటే నలుగురిలో కొంచెం ఇబ్బందే…కేవలం మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న మీ పళ్లని తెల్లగా చేసే చిట్కా.. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు..గంటలు గంటలు సమయం వృదా చేసుకోన్నక్కర్లేదు.దీనికోసం మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండక్కర్లేదు.. మీ ఇంట్లో నిమ్మతో పాటు … Read more

దంతాల వెనుక భాగంలో ఉన్న అసహ్యకరమైన పసుపు మరకలను వదిలించుకోవాలా? అదికూడా ఒక్కవారంలోనే..

అందం అనేది చిరునవ్వులోనే కనిపిస్తుంది. అవతల మనిషి సంతోషంగా ఉన్నాడా? మూడీగా ఉన్నారో చిరునవ్వులో కనిపిస్తుంది. అన్ని సందేశాలనిచ్చే చిరునవ్వుకు కారణమైన దంతాలు పసుపుపచ్చగా ఉంటే ఆ నవ్వుకు అర్థం ఉంటుందా.. అదే ఆ నవ్వు వెనుక అందమైన దంత వరుస ఒక స్పార్క్‌లా మెరుస్తుంటే ఆ అందం పదింతలు రెట్టింపు అవుతుంది. మరి దంతాలను శుభ్రంగా, తెల్లగా ఉంచేందుకు కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకోండి. దంతాలు తెల్లగా ఉంచేందుకు టిప్ : కావాల్సినవి : బేకింగ్‌సోడా … Read more

ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలో తెలుసా..?

దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంత‌ధావ‌నం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఏ టూత్‌పేస్టు ప‌డితే దాన్ని వాడ‌కూడ‌దు. త‌మ‌కు ఉన్న దంత స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా టూత్‌పేస్టుల‌ను వాడాలి. మ‌రి ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి టూత్‌పేస్టుల‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * దంత క్ష‌యం (కావిటీలు) స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌మ … Read more

ప‌సుపు, కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

దంతాల‌ను శుభ్రంగా ఉంచుకోక‌పోతే ప‌సుపుద‌నం పేరుకుపోతుంది. దీంతో చూసేందుకు దంతాలు అంత చ‌క్క‌గా క‌నిపించ‌వు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోక‌పోతే దీర్ఘ‌కాలంలో అవి అనేక స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంటాయి. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయి నోరు దుర్వాస‌న వ‌స్తుంది. అలాగే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. దీంతోపాటు దంతాల‌పై పాచి, గార పేరుకుపోయి చూసేందుకు అంద‌విహీనంగా క‌నిపిస్తాయి. క‌నుక దంతాల‌ను శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు ఎంత శుభ్రం చేసినా దంతాల‌పై ఉండే ప‌సుపు ద‌నం పోవ‌డం లేద‌ని … Read more

Teeth : దంతాలు ఊడిపోయిన‌ట్లు క‌ల వ‌చ్చిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Teeth : ప్రతి ఒక్కరికి నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ఏదో ఒక కల మనకి వస్తూ ఉంటుంది. కలలో దెయ్యాలు కనిపించడం, లేదంటే జాబ్ వచ్చినట్లు, లేదంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు, ఇలా ఏదో ఒక కల మనకి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎవరో చనిపోయినట్లు కూడా మనకి కల వస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి విచిత్రమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ఏదైనా కల వచ్చిందంటే దాని వెనుక ఏదో … Read more