Lemon And Ginger For Teeth : అల్లం, నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే.. ఎలాంటి దంతాలు అయినా స‌రే తెల్ల‌గా మారుతాయి..!

Lemon And Ginger For Teeth : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న దంతాల‌ను తెల్ల‌గా, మెరిసేలా మార్చుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా… మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్ల‌గా ఉంటే మ‌న ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. కానీ మ‌న‌లో చాలా మందికి దంతాలు గార ప‌ట్టి, ప‌సుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. దీని వ‌ల్ల వారు అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. ప‌చ్చ‌గా … Read more

Teeth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే.. మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి..!

Teeth : నేటి కాలంలో చాలా మంది టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు. అలాగే తీపి ప‌దార్థాల‌ను, చాకొలెట్ ల‌ను, శీత‌ల పానీయాల‌ను అధికంగా తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల దంతాలు గార ప‌ట్ట‌డం, దంతాలు మ‌రియు చిగుళ్లు అనారోగ్యానికి గుర‌వ్వ‌డం జరుగుతుంది. ప్ర‌తి రోజూ దంతాల‌ను శుభ్రం చేసుకున్న‌ప్ప‌టికీ ఈ గార తొల‌గిపోదు. దంతాల‌పై గార‌ను అలాగే ఇత‌ర దంత స‌మ‌స్య‌ల‌ను కొన్ని ర‌కాల చిట్కాల ద్వారా తొల‌గించుకోవ‌చ్చు. ప‌చ్చ‌గా మారిన దంతాల‌ను మ‌నం ఈనో ను … Read more

Teeth : ఎంతటి గార పట్టిన, పసుపు దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే.. ముత్యాల్లా మెరిసిపోతాయి..

Teeth : మ‌న దంతాలు చూడ‌డానికి చ‌క్క‌గా ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం చ‌క్క‌ని చిరున‌వ్వును సొంతం చేసుకున్న వాళ్లం అవుతాం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది దంతాలు గార‌ప‌ట్ట‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు ప‌చ్చ‌గా, దంతాల‌పై ప‌సుపు చేరిన‌ట్టు ఉంటే దంతాల‌కు గార పట్టింది అని అర్థం. దంతాల వ‌రుస చ‌క్క‌గా ఉన్న‌ప్ప‌టికీ దంతాలు గార ప‌ట్టిన‌ట్టు ఉంటే అందరిలోనూ మాట్లాడ‌డానికి, న‌వ్వ‌డానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఆత్మ విశ్వాసం … Read more

Teeth : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ప‌సుపు రంగులోని దంతాలు తెల్ల‌గా మారుతాయి..!

Teeth : రోజూ మ‌నం తినే ద్ర‌వాలు, తాగే ఆహారాల వ‌ల్ల దంతాల‌పై సూక్ష్మ క్రిములు చేరుతుంటాయి. దీంతోపాటు దంతాలు గార‌ప‌ట్టి ప‌సుపు రంగులోకి మారుతుంటాయి. అయితే దంతాలు, నోటిని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దంత క్ష‌యం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి ఇబ్బందులు త‌లెత్తుతాయి. క‌నుక నోరు, దంతాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే నోరు, దంతాలు చాలా బాగా శుభ్ర‌మ‌వుతాయి. ప‌సుపు రంగులో … Read more

రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలి.. ఎందుకంటే..?

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు.. దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటే వాటికి సంబంధించిన ఇతర ఏ సమస్యలూ రాకుండా ఉంటాయి. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ నిత్యం రెండు సార్లు దంతాలను తోముకోవాల్సి ఉంటుంది. దీని వల్ల దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ దంతాలను రెండు సార్లు తోమాలి 1. మనం … Read more