నోటి దుర్వాస‌న‌తో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ ప‌దార్థాల‌ను తినండి..!

నోరు చెడు వాసన వస్తుంటే చాలా చికాకుగా వుంటుంది. వ్యక్తిగతంగాను, పక్కన వున్నవారికి కూడా అసహ్యమే. నోరు చెడు వాసన ఎందుకు వస్తుంది? అనేదానికి సరైన నోటి శుభ్రత లేదా జీర్ణ వ్యవస్ధ లేకుంటే అని సమాధానం చెప్పాలి. వాసనకు కారణం నోరు మాత్రమే కాదు. మీ జీర్ణ వ్యవస్ధ కూడా. తినే ఆహారం, బాక్టీరియా కారణాలు. నోరు వాసన రాకుండా వుండాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. విటమిన్ సి అధికంగా వుండే ఆహారాలు, నిమ్మ జాతి … Read more

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా..? ఈ టిప్స్ పాటించండి చాలు..!

నోటి దుర్వాస‌న ఉందంటే చాలు, ఎవ‌రైనా న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు స‌రిగ్గా మాట్లాడ‌లేరు. న‌వ్వ‌లేరు. క‌ల‌సి ఉండ‌లేరు. ఎంత‌సేపు దూరం వెళ్దామా అని ట్రై చేస్తారు. ఈ క్ర‌మంలో నోటి దుర్వాస‌న ఎలాంటి ఇబ్బందులను క‌లిగిస్తుందో అంద‌రికీ తెలిసిందే. అయితే నోటి దుర్వాస‌న ఉంద‌ని చింతించాల్సిన ప‌నిలేదు. కింద సూచించిన విధంగా ప‌లు ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే చాలు. దాంతో నోటి దుర్వాస‌న పోతుంది. ఈ క్ర‌మంలో ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా … Read more

నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..

నోటి దుర్వాసనకి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది పళ్ళని శుభ్రంగా ఉంచుకోకపోవడమే. నోరు బాగుంటేనే శరీర ఆరోగ్యం బాగుంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం తిన్న ఆహారం పళ్ళలో ఇరుక్కుని, దానిపై బాక్టీరియా పెరిగితే నోరు దుర్వాసన వస్తుంది. అందుకే ప్రతీ ఆరు నెలలకి ఒకసారయినా దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతుంటారు. ప్రస్తుతం మన ఇంట్లో దొరికే వస్తువుల ద్వారా నోటి దుర్వాసనని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకం తగ్గించాలి. అందులో సల్ఫర్ శాతం … Read more

నోటి దుర్వాస‌న ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

శ్వాస చెడు వాసన కొడుతూంటే నిజంగా చాలా అవమానకరంగా వుంటుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో అసౌకర్యం భావిస్తాం. దీనికి కారణం నోటి ఆరోగ్యం సరిగా ఉంచుకోకపోవడమే. లేదా జీర్ణక్రియ సరిలేక గ్యాస్ సంబంధిత సమస్యలు. రోజూ రెండు సార్లు బ్రష్ చేయటమే కాక, మీరు ఈ సమస్యను నివారించుకోవాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. చెడు శ్వాసను నివారించాలంటే…. విటమిన్ సి అధికంగా వుండే పుల్లటి పండ్లు తినండి. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజస్ ఈ సమస్యను … Read more

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలా?! ఇవిగోండి చిట్కాలు..

నోటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ప్రతి సారీ తప్పక నాలుక గీచుకోవాలి. నాణ్యమైన నాలుక బద్దతో ఆ పని చేయాలి. పెరుగుతున్న నోటి దుర్వాసన ఆగిపోవాలంటే రోజులో ఒకసారి అయినా పెరుగును తినండి. విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా కలిగిన కాయగూరలు, పండ్లు ఎక్కువ‌గా తినండి. క్యారెట్, యాపిల్, బత్తాయి వంటి పండ్లు, కూరలు … Read more

నోటి దుర్వాసన పోవాలంటే ఇలా చేయండి..!

నోటి దుర్వాసన అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి ఎన్ని పరిష్కార మార్గాలు చూసినా సరే ఫలితాలు మాత్రం ఉండవు. బ్రష్ నీట్ గా చేస్తే ఏమీ ఉండదు అని కొందరు చెప్తూ ఉంటారు. అలా కాదు. ఫుడ్ లో మార్పులు చెయ్యాలి అంటారు మరికొంత మంది. అయితే నోటి దుర్వాసన పోవాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలని అంటున్నారు నిపుణులు. ఇది ఎదుటి వారికి చాలా చిరాగ్గా ఉంటుంది. … Read more

నోటి దుర్వాసనతో సతమతమవుతున్నారా.. ఇలా చేయండి..

సాధారణంగా కొందరిలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి మాట్లాడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానం తంబాకు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. అదేవిధంగా కొందరిలో ఏ విధమైనటువంటి చెడు అలవాటు లేకున్నప్పటికీ వారికి నోటి దుర్వాసన సమస్య వెంటాడుతోంది. ఈ విధంగా నోటి దుర్వాసన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన నోరు … Read more

Bad Breath : నోరు ఎంత కంపు కొట్టినా సరే.. దీన్ని నోట్లో వేసుకుంటే చాలు.. సువాసన వస్తుంది..!

Bad Breath : నోరు తాజాగా ఉండాల‌ని, నోరు దుర్వాస‌న రాకుండా ఉండాల‌ని మ‌న‌లో చాలా మంది మౌత్ వాష్ ల‌ను ఉప‌యోగించి నోటికి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే మౌత్ వాష్ ల‌ను నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా మౌత్ వాష్ ల‌ను నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటాము. ఈ మౌత్ వాష్ ల‌ను చాలా … Read more

Bad Breath : ఏం చేసినా నోటి దుర్వాస‌న పోవ‌డం లేదా.. అయితే ఒక్క‌సారి ఇలా చేసి చూడండి..!

Bad Breath : మ‌న‌లో చాలా మంది నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉండే వారు కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా న‌లుగురిలో చ‌క్క‌గా మాట్లాడ‌లేక‌పోతుంటారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. నోటిని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడ‌డం, నోటి ఇన్ఫెక్ష‌న్స్, … Read more

Bad Breath : ఈ చిట్కాను పాటించారంటే.. మీ నోట్లో నుంచి చ‌క్క‌ని సువాస‌న వ‌స్తుంది.. దుర్వాస‌న పోతుంది..

Bad Breath : నోరు తాజాగాఉండాల‌ని అలాగే నోరు దుర్వాస‌న రాకుండా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దీనికోసం భోజ‌నం చేయ‌డానికి ముందు అలాగే భోజ‌నం చేసిన త‌రువాత ర‌సాయ‌నాలు క‌లిగిన మౌత్ వాష్ ల‌తో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. వీటిని నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మివేస్తూ ఉంటారు. వీటిని ఉమ్మి వేస్తున్నాం క‌దా వీటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎటువంటి హాని క‌లగ‌దు కేవ‌లం మేలే క‌లుగుతుంద‌నే చాలా మంది … Read more