Bad Breath : నోటి దుర్వాస‌న‌తో ఇబ్బందులు పడుతున్నారా ? ఈ చిట్కాలను పాటించండి..!

Bad Breath : మ‌న‌ల్ని వేధించే నోటి సంబంధిత స‌మ‌స్య‌ల్లో నోటి దుర్వాస‌న కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు న‌లుగురిలో మాట్లాడ‌డానికి చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. దీనిని వైద్య ప‌రిభాష‌లో హ‌లిటోసిస్ అంటారు. శ‌రీరంలో ఉండే ఇతర రుగ్మ‌త‌ల కార‌ణంగా, దంతాలను స‌రిగ్గా శుభ్ర‌ప‌రుచుకోకపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల నోటిదుర్వాస‌న స‌మ‌స్య వ‌స్తుంది. నోటి దుర్వాస‌న స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి వివిధ ర‌కాల … Read more

పూర్వం మ‌న పెద్ద‌ల దంతాలు ఎందుకు దృఢంగా ఉండేవో తెలుసా..? వారు చేసింది మీరూ అనుస‌రించ‌వ‌చ్చు..!

whiten your teeth with neem sticks

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి దంత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. దంతాలు జివ్వుమ‌ని లాగ‌డం, దంతాలు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, నోటి దుర్వాస‌న‌.. వంటి అనేక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు ఇప్ప‌టిలా టూత్‌పేస్టుల‌ను వాడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వారి దంతాలు దృఢంగా ఉండేవి. అయితే వారి దంతాలు అలా దృఢంగా ఉండేందుకు సీక్రెట్ ఏమిటో తెలుసా..? వేప పుల్ల‌లు. అవును.. అవే.. వాటితోనే మ‌న పెద్ద‌లు … Read more

రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలి.. ఎందుకంటే..?

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు.. దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటే వాటికి సంబంధించిన ఇతర ఏ సమస్యలూ రాకుండా ఉంటాయి. దంత సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ నిత్యం రెండు సార్లు దంతాలను తోముకోవాల్సి ఉంటుంది. దీని వల్ల దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ దంతాలను రెండు సార్లు తోమాలి 1. మనం … Read more

నోరు బాగా దుర్వాస‌న వ‌స్తుందా.. ఇలా చేయండి..!

నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. దంత సమస్యలు ఉన్నా, లేకున్నా.. నోటి దుర్వాసన  ఉంటే నలుగురిలోనూ మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఇందుకు విచారించాల్సిన పనిలేదు. కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో నోట్లో ఉండే బాక్టీరియా కూడా నాశనం అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏమింటే… * పెరుగులో స‌మృద్ధిగా ఉండే ప్రొబ‌యోటిక్స్ నోట్లో ఉండే బాక్టీరియాను … Read more