దంతాల మిలమిలకు మన పూర్వీకుల స్ట్రాటజీనే ది బెస్ట్ ..!
పాత చింతకాయ పచ్చడి అని అందరూ కొట్టి పారేస్తారు కానీ… వాస్తవంగా చెప్పాలంటే… ఓల్డ్ ఈజ్ గోల్డే. ఎందుకంటే పెద్దలు మనకు చెప్పే మాటలు, వారు ఆచరించే విధానాలు అన్నీ మనకు అనుసరనీయమే. కానీ నేటి తరుణంలో అందరూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోవడం లేదు. పెడ చెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో మరో వైపు ఫారినర్లు మాత్రం ఒకప్పటి మన పద్ధతులను పాటిస్తూ సాంప్రదాయ విధానాలను అనుసరిస్తున్నారు. … Read more









