Teeth Problems : నువ్వుల నూనెతో ఇలా చేస్తే.. మీ దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

Teeth Problems : దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. నోటి దుర్వాస‌న‌, పిప్పి ప‌ళ్లు, దంతాల నొప్పులు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం వంటి వాటిని దంతాల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ దంతాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డే వారు ఇక‌పై బాధ ప‌డాల్సిన ప‌ని లేదు. అస‌లు ఈ దంతాల స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ్యాక్టీరియా అని చెప్ప‌వ‌చ్చు. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు కూడా … Read more

Teeth Problems : దంతాలు, నోటి స‌మ‌స్య‌ల‌కు.. ఇలా చెక్ పెట్టండి..!

Teeth Problems : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో దంతాల స‌మ‌స్య కూడా ఒక‌టి. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. దంతాల నొప్పి, దంతాలు పుచ్చి పోవడం, దంతాలు క‌ద‌ల‌డం, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, చిగుళ్ల వాపు వంటి వాటిని మ‌నం దంతాల, చిగుళ్ల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో పోష‌కాహార లోపం, దంతాల‌ను గ‌ట్టిగా ఉండే బ్ర‌ష్ తో శుభ్రం చేసుకోవ‌డం, మ‌నం … Read more

పూర్వం మ‌న పెద్ద‌ల దంతాలు ఎందుకు దృఢంగా ఉండేవో తెలుసా..? వారు చేసింది మీరూ అనుస‌రించ‌వ‌చ్చు..!

whiten your teeth with neem sticks

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి దంత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. దంతాలు జివ్వుమ‌ని లాగ‌డం, దంతాలు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, నోటి దుర్వాస‌న‌.. వంటి అనేక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు ఇప్ప‌టిలా టూత్‌పేస్టుల‌ను వాడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వారి దంతాలు దృఢంగా ఉండేవి. అయితే వారి దంతాలు అలా దృఢంగా ఉండేందుకు సీక్రెట్ ఏమిటో తెలుసా..? వేప పుల్ల‌లు. అవును.. అవే.. వాటితోనే మ‌న పెద్ద‌లు … Read more