మనకైతే ఉచితమే.. అమెరికాలో రూ.1800 పెట్టి ఒక్కో వేప పుల్లను కొంటున్నారు..
ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతీయులు దంతాలను తోముకునేందుకు వేప పుల్లలను ఉపయోగిస్తున్నారు. వేప పుల్లలతో దంతాలను తోముకుంటే దంతాలు ఎంతో దృఢంగా ఉంటాయి. వేపలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు నోట్లోని బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన రాదు. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. అందువల్లే మన పూర్వీకుల కాలం నుంచి దంతాలను తోముకునేందుకు వేప పుల్లలను ఉపయోగిస్తున్నారు. వేప పుల్లలతో దంతాలను తోముకుంటే నోరు కూడా … Read more









