ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలో తెలుసా..?

దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంత‌ధావ‌నం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఏ టూత్‌పేస్టు ప‌డితే దాన్ని వాడ‌కూడ‌దు. త‌మ‌కు ఉన్న దంత స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా టూత్‌పేస్టుల‌ను వాడాలి. మ‌రి ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి టూత్‌పేస్టుల‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * దంత క్ష‌యం (కావిటీలు) స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌మ … Read more

ట్యూబ్‌లో ఉన్నప్పుడు టూత్‌పేస్ట్‌లోని రంగులు ఎందుకు కలిసిపోవు ?

మార్కెట్‌లో మనకు రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి. కొన్నింటిని కృత్రిమ పదార్థాలతో తయారు చేస్తారు. అయితే కొన్ని టూత్‌ పేస్ట్‌లు కేవలం ఒకే రంగులో కాక భిన్న రంగుల్లో ఉంటాయి. ట్యూబ్‌ ను ప్రెస్‌ చేసినప్పుడు బయటకు వచ్చే పేస్ట్‌ భిన్న రంగుల్లో ఉంటుంది. ఇలాంటి టూత్‌ పేస్ట్‌లు కూడా మనకు లభిస్తున్నాయి. అయితే రంగుల్లో ఉండే టూత్‌ పేస్ట్‌ ట్యూబ్‌ లోపల ఉన్నప్పుడు ఎందుకు కలిసి పోదు ? అన్ని … Read more

Toothpaste : టూత్ పేస్ట్‌ను దంతాలు తోమేందుకే కాదు.. ఇన్ని ర‌కాలుగా వాడుకోవ‌చ్చు..!

Toothpaste : టూత్ పేస్ట్ కేవలం పళ్ళు తోముకోవడానికి మాత్రమే కాదు. టూత్ పేస్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. టూత్ పేస్ట్ ని మనం ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా మీరు టూత్ పేస్ట్ ని క్లీనింగ్ కోసం వాడితే కచ్చితంగా చక్కటి ప్రయోజనం కనబడుతుంది. టూత్ పేస్ట్ ని ఉపయోగించి చాలా మరకల్ని వదిలించుకోవచ్చు. ఒక్కొక్క సారి కొత్తగా కొన్న వైట్ టీ షర్ట్ మీద మరకలు పడుతూ ఉంటాయి. అయితే ఇంక్‌ … Read more

Toothpaste : అస‌లు ఎవ‌రు ఎలాంటి టూత్‌పేస్ట్‌ను వాడాలి..?

Toothpaste : దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంత‌ధావ‌నం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఏ టూత్‌పేస్టు ప‌డితే దాన్ని వాడ‌కూడ‌దు. త‌మ‌కు ఉన్న దంత స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా టూత్‌పేస్టుల‌ను వాడాలి. మ‌రి ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి టూత్‌పేస్టుల‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా. దంత క్ష‌యం (కావిటీ) స‌మ‌స్య‌లు ఉన్న‌వారు … Read more

Toothpaste : మీరు టూత్‌పేస్ట్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Toothpaste : మ‌నం ఉద‌యం లేవ‌గానే ప్ర‌తిరోజూ దంతాల‌ను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి మ‌నం టూత్ బ్ర‌ష్ ను, టూత్ పేస్ట్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం ప్ర‌తిరోజూ వాడే ఈ టూత్ పేస్ట్, టూత్ బ్ర‌ష్ గురించి కొన్ని విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌తి వ‌స్తువుకు కూడా ఎక్స్ ఫైరీ తేదీ ఉంటుంది. అలాగే మ‌నం వాడే టూత్ బ్ర‌ష్, టూత్ పేస్ట్ కు కూడా ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. … Read more

Toothpaste : దంతాలను తోమేందుకే కాదు.. ఈ 10 పనులకు కూడా టూత్‌పేస్ట్‌ పనిచేస్తుంది..!

Toothpaste : టూత్‌ పేస్ట్‌ అంటే సహజంగానే దాంతో ప్రతి ఒక్కరూ దంతాలను తోముకుంటారు. నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే టూత్‌ పేస్ట్‌ వల్ల మనకు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. టూత్‌ పేస్ట్‌ను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..! 1. టూత్‌ పేస్ట్‌ని కొద్దిగా తీసుకుని మొటిమలపై అద్దాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో తెల్లారేసరికి మొటిమలు పోతాయి. తెల్లవారాక ముఖం కడిగేయాలి. ఇలా చేస్తుంటే … Read more