ఇది రాస్తే మీ పెదవుల చుట్టూ ఉండే నలుపుదనం మొత్తం పోతుంది..!
మనలో చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికీ పెదవుల చుట్టూ, పెదవుల పైన లేదా ముక్కు మీద, ముక్కుకు ఇరు వైపులా నల్లగా ఉంటుంది. దీనిని కూడా ఒక రకంగా పిగ్మెంటేషన్ అని అనవచ్చు. మన శరీరంలో విటమిన్ల లోపం కారణంగా కూడా ఇలా పెదవుల చుట్టు నల్లగా అవుతుంది. ఓ ఇంటి చిట్కాను ఉపయోగించి పెదవుల చుట్టూ నల్లగా ఉన్న చర్మాన్ని శాశ్వతంగా తెల్లగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే … Read more









