పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు తాగిస్తే పెద‌య్యాక వారికి గుండె జ‌బ్బులు రావ‌ట‌..!

పిల్లలకు చిన్నతనంలో తల్లిపాలు పడితే, వారి తర్వాతి జీవితంలో కొల్లెస్టరాల్ స్ధాయిలు తక్కువగా వుంటాయట. అంతే కాదు తల్లులకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని కూడా ఒక అధ్యయనం చెపుతోంది. తల్లులందరూ తమ పిల్లలకు కనీసం ఆరు నెలలు వచ్చేటంతవరకు పాలుపడితే కొన్ని వేలమంది జీవితాలు గుండె నొప్పితో అంతమయ్యేవి కావని ఈ స్టడీ చెపుతోంది. చిన్నతనంలోని తల్లిపాలు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధన చెపుతోంది. లండన్ లోని సెయింట్ … Read more

బిడ్డ‌కు పాలివ్వ‌డం వ‌ల్ల త‌ల్లికి కూడా మేలే జ‌రుగుతుంది..!

ప్రకృతి సృష్టించిన ఈ నియమం ద్వారా కేవలం శిశువుకు కాదు. పాలు ఇచ్చే తల్లికి కూడా ఆరోగ్యంలో కూడా గణనీయమైన మార్పులు ఉంటాయి. తల్లి తప్పని సరిగా తన శిశువు కి కనీసం 6-8 నెలలు పాలని ఇవ్వాలి. అయితే పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి.. అలానే ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడే తెలుసుకోండి. తల్లి పిల్లలకి పాలు ఇస్తే ఆ శిశువుకి చాల మంచి కలుగుతుంది ఎందుకంటే తల్లి … Read more

Breastfeeding : పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి..!

Breastfeeding : ఒక స్త్రీ జీవితంలో గ‌ర్భం ధరించ‌డం దగ్గరనుండి బిడ్డని కనేంత వరకు ఒక ఎత్తు. బిడ్డ పుట్టాక బిడ్డతో పాటుగా తనను, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చంటి బిడ్డను చూసుకునే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. కానీ అది అసాధ్యం. ఏ రాత్రో చంటి బిడ్డ పాలకు లేచి ఏడుస్తాడో తెలియని పరిస్ధితి. కంటికి రెప్పలా బిడ్డని కాచుకుని చూసుకునే క్రమంలో కంటినిండా నిద్ర కరువవుతుంది. … Read more