Vitamin D : విట‌మిన్ డి ఎక్కువైతే అంతే సంగ‌తులు.. రోజుకు ఎంత విట‌మిన్ డి తీసుకోవాలో తెలుసా ?

Vitamin D : క‌రోనా నేప‌థ్యంలో రోగుల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డం ఎంతో ఆవ‌శ్య‌కంగా మారింది. విట‌మిన్ డి వ‌ల్ల రోగ నిరోధ‌క‌శ‌క్తి బాగా పెరుగుతుంది. దీంతో క‌రోనా నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే కొంద‌రికి విట‌మిన్ డి లోపం ఉంటుంది. అలాంటి వారికి డాక్ట‌ర్లు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రాసిస్తుంటారు. కానీ కొంద‌రు మాత్రం అవ‌సరం ఉన్నా లేక‌పోయినా.. విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. అలా వాటిని … Read more

Vitamin D : విట‌మిన్ డి లోపం అస‌లు ఎందుకు వ‌స్తుందో తెలుసా ? ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన విష‌యం..!

Vitamin D : మన శ‌రీరానికి అవ‌స‌రం ఉన్న విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది లోపిస్తే శ‌రీరంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి. దీని వ‌ల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఎముక‌ల వ్యాధి వ‌స్తుంది. పిల్ల‌ల్లో విట‌మిన్ డి లోపిస్తే రికెట్స్ అనే వ్యాధి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో చిన్నారుల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. పెళుసుగా మారి విరిగిపోయే అవ‌కాశాలు పెరుగుతాయి. పెద్ద‌ల్లో విట‌మిన్ డి లోపం వ‌ల్ల కొన్నిసార్లు ఆస్టియోమ‌లేసియా … Read more

Vitamin D : విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో తయారు కావాలంటే సూర్యర‌శ్మిలో ఏ స‌మ‌యంలో ఎంత సేపు ఉండాలో తెలుసా..?

Vitamin D : మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగానే ల‌భిస్తుంది. సూర్య‌కాంతిలో మ‌న శ‌రీరం ఉంటే దానంత‌ట అదే విట‌మిన్ డిని త‌యారు చేసుకుంటుంది. మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల ప్ర‌క్రియ‌ల‌కు విటమిన్ డి అవ‌స‌రం అవుతుంది. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి సూర్య ర‌శ్మి త‌గ‌ల‌డం లేదు. ఇది స‌మస్య‌గా మారుతోంది. ముఖ్యంగా చ‌లికాలంలో సూర్య ర‌శ్మి త‌గ‌ల‌డం ఆల‌స్య‌మ‌వుతుంది. దీంతో విట‌మిన్ … Read more

మీకు విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక ఎలా తెలియజేస్తుంది ? తెలుసుకోండి..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఇది కొవ్వులో కరిగే పోషకం. చర్మం సూర్యకాంతికి గురైనప్పుడు శరీరం విటమిన్‌ డిని ఉత్పత్తి చేస్తుంది. మన ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ పోషక లోపం శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా విటమిన్ డి లోపాన్ని రక్త పరీక్ష … Read more

మన శరీరంలో విటమిన్‌ డి చేసే అద్భుతాలు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..!

మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ డి ఒకటి. మన శరీరంలో అనేక జీవక్రియలను సరిగ్గా నిర్వహించేందుకు మనకు విటమిన్‌ డి అవసరం అవుతుంది. విటమిన్‌ డి వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. విటమిన్‌ డి వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఎక్కువ సేపు గాఢంగా నిద్రపోతారు. శరీరంలో ట్రిప్టోఫాన్‌ లెవల్స్ సమతుల్యం అవుతాయి. దీని వల్ల సెరొటోనిన్‌ ఉత్పత్తి అవుతుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. … Read more

విట‌మిన్ డి త‌గ్గితే అధికంగా బ‌రువు పెరుగుతారు.. విట‌మిన్ డి ఎంత ఉండాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. వాటి ఆరోగ్యానికి విట‌మిన్ డి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. అందువ‌ల్ల విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటుండాలి. అయితే శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ డి లేక‌పోతే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హానిక‌ర ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి. విట‌మిన్ డి శ‌రీరంలో త‌గినంత లేక‌పోతే అధికంగా బ‌రువు కూడా పెరుగుతారు. క‌నుక విట‌మిన్ డిని … Read more

ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మాత్ర‌మే కాదు.. ఇవి కూడా అవ‌స‌ర‌మే..!

కాల్షియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కాల్షియం ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక‌ల నిర్మాణానికి స‌హాయ ప‌డుతుంది. అయితే ఎముక‌ల ఆరోగ్యానికి కేవ‌లం కాల్షియం మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర పోష‌కాల‌ను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు విట‌మిన్ డి కూడా స‌హాయ ప‌డుతుంది. విట‌మిన్ డి త‌గినంత‌గా ఉంటేనే శ‌రీరం కాల్షియంను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. అందువ‌ల్ల శ‌రీరంలో … Read more

విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా ? ఇది త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

విట‌మిన్ డి అనేది మ‌న‌కు సూర్య‌ర‌శ్మి ద్వారా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. రోజూ ఉద‌యం ఎండ‌లో కొంత సేపు గ‌డిపితే మ‌న శ‌రీరం దానంత‌ట అదే విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. అయిన‌ప్ప‌టికీ చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో రోజూ విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి వ‌స్తోంది. అయితే ఇలా విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రోజుల త‌ర‌బ‌డి వాడ‌డం మంచిది కాదు. దీంతో శ‌రీరంలో విష ప‌దార్థాలు పేరుకుపోతాయి. దీన్నే విట‌మిన్ డి … Read more

రోజూ సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం లేదా ? అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి !

రోజూ సూర్య‌ర‌శ్మిలో కొంత స‌మ‌యం పాటు గ‌డ‌ప‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి విట‌మిన్ డి ల‌భిస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. సూర్య‌ర‌శ్మిలో ఉంటే శ‌రీరం విట‌మిన్ డిని త‌యారు చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. దీంతో అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. అందుకు కార‌ణం.. రోజూ ఎండ‌లో గ‌డ‌ప‌క‌పోవ‌డ‌మే. దీంతోపాటు అనారోగ్య స‌మ‌స్య‌ల వల్ల కూడా విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. రోజూ సూర్మ‌ర‌శ్మి త‌గ‌ల‌క‌పోతే త‌గినంత విట‌మిన్ డి త‌యారుకాదు. … Read more

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో విట‌మిన్ డి ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తుంటుంది. ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం త‌గినంత స‌మ‌యం సూర్య‌ర‌శ్మిలో గ‌డ‌ప‌డం లేదు. దీంతో విటమిన్ డి లోపం … Read more