Vitamin D : విటమిన్ డి మన శరీరంలో తయారు కావాలంటే సూర్యరశ్మిలో ఏ సమయంలో ఎంత సేపు ఉండాలో తెలుసా..?
Vitamin D : మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది మనకు సహజసిద్ధంగానే లభిస్తుంది. సూర్యకాంతిలో మన శరీరం ఉంటే దానంతట అదే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. మన శరీరంలో అనేక రకాల ప్రక్రియలకు విటమిన్ డి అవసరం అవుతుంది. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మందికి సూర్య రశ్మి తగలడం లేదు. ఇది సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చలికాలంలో సూర్య రశ్మి తగలడం ఆలస్యమవుతుంది. దీంతో విటమిన్ … Read more









