Vitamin D Deficiency : ఈ విటమిన్‌ లోపిస్తే.. చాలా సమస్యలు వస్తాయి.. ప్రమాదం కూడా..!

Vitamin D Deficiency : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్ అవసరం. విటమిన్స్ కనుక లోపించినట్లయితే, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా తప్పవు. ఏ విటమిన్ లోపించినా కూడా, శరీరం పై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే చాలా రకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వలన … Read more

Vitamin D Deficiency : మీకు కూడా ఇలాగే రోజూ అవుతుందా.. అయితే జాగ్ర‌త్త‌..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఎండ‌లో నిల‌బ‌డ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా కాలేయంలో జ‌రుగుతుంది. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, మాన‌సిక శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరం క్యాల్షియంను గ్ర‌హించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. … Read more

Vitamin D Deficiency : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లే..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముక‌లను, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఫ్లూ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, టైప్ 1 డ‌యాబెటిస్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, క్యాన్స‌ర్ అవ‌కాశాల‌ను త‌గ్గించ‌డంలో, ఒత్తిడిని మ‌రియు ఆందోళ‌న‌ను దూరం చేయ‌డంలో, శ‌రీరం పోష‌కాల‌ను చ‌క్క‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం … Read more

Vitamin D : విట‌మిన్ డి లోపం అస‌లు ఎందుకు వ‌స్తుందో తెలుసా ? ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన విష‌యం..!

Vitamin D : మన శ‌రీరానికి అవ‌స‌రం ఉన్న విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది లోపిస్తే శ‌రీరంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి. దీని వ‌ల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఎముక‌ల వ్యాధి వ‌స్తుంది. పిల్ల‌ల్లో విట‌మిన్ డి లోపిస్తే రికెట్స్ అనే వ్యాధి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో చిన్నారుల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. పెళుసుగా మారి విరిగిపోయే అవ‌కాశాలు పెరుగుతాయి. పెద్ద‌ల్లో విట‌మిన్ డి లోపం వ‌ల్ల కొన్నిసార్లు ఆస్టియోమ‌లేసియా … Read more

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో విట‌మిన్ డి ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తుంటుంది. ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం త‌గినంత స‌మ‌యం సూర్య‌ర‌శ్మిలో గ‌డ‌ప‌డం లేదు. దీంతో విటమిన్ డి లోపం … Read more

76 శాతం మంది భార‌తీయుల్లో విట‌మిన్ డి లోపం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

విట‌మిన్ డి మ‌న శరీరానికి అవ‌స‌రం ఉన్న అనేక విట‌మిన్ల‌లో ఒక‌టి. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే భార‌తీయుల్లో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మొత్తం భార‌తీయుల్లో 76 శాతం మందిలో విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లు గుర్తించారు. దేశంలోని 81 న‌గ‌రాల్లో 229 కేంద్రాల్లో 4,624 మందిపై సైంటిస్టులు అధ్య‌య‌నం చేశారు. … Read more