Vitamin D : విటమిన్ డి లోపం అసలు ఎందుకు వస్తుందో తెలుసా ? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..!
Vitamin D : మన శరీరానికి అవసరం ఉన్న విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది లోపిస్తే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీని వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వస్తుంది. పిల్లల్లో విటమిన్ డి లోపిస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ క్రమంలో చిన్నారుల ఎముకలు బలహీనంగా మారుతాయి. పెళుసుగా మారి విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి. పెద్దల్లో విటమిన్ డి లోపం వల్ల కొన్నిసార్లు ఆస్టియోమలేసియా … Read more









