స‌న్నబ‌డాల‌న్నా, షుగ‌ర్‌ను తగ్గించుకోవాల‌న్నా.. వీటిని తినండి..!

సన్నబడాలని ప్రయత్నం చేసేవారు వారి ఆహారంలో చిక్కుళ్లను భాగం చేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడులో బోలెడు సుగుణాలున్నాయి. ప్రతి వందగ్రాముల చిక్కుడు కాయల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది. శరీరం బరువు తగ్గాలని డైటింగ్‌ చేసేవారు చిక్కుడును ఎక్కువగా తింటే మంచిది. అరకప్పు చిక్కుడులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. చిక్కుడును కూరల్లోనే కాకుండా సూప్స్, ఇతర టిఫిన్ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో బీ-కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు కూడా లభిస్తాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు … Read more

Broad Beans : షుగ‌ర్‌, అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు.. ఈ కాయ‌ల ముందు మ‌టుమాయం కావ‌ల్సిందే..!

Broad Beans : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో చిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. గ్రామీణ ప్రాంతాల్లో లావుపాటి గింజ‌లు ఉండే చిక్కుళ్లు ల‌భిస్తాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇత‌ర ప్రాంతాల్లోనూ ప‌లు ర‌కాల వెరైటీల‌కు చెందిన చిక్కుడు కాయ‌లు ల‌భిస్తాయి. అయితే వేటిని తిన్నా స‌రే మ‌న‌కు చిక్కుడు కాయ‌ల వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి … Read more

Broad Beans For Nerves Health : వీటిని రోజూ కాసిన్ని తింటే చాలు.. న‌రాలు ఉక్కులా మారుతాయి..!

Broad Beans For Nerves Health : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో సంకేతాల‌న్నీ న‌రాల ద్వారా వ్యాపిస్తాయి. సంకేతాల‌ను అవ‌య‌వాల నుండి మెద‌డుకు మ‌ర‌లా మెద‌డు నుండి అవ‌య‌వాల‌కు న‌రాలు చేర‌వేరుస్తూ ఉంటాయి. ఈ న‌రాల్లో ఎల‌క్ట్రిక్ సిగ్న‌ల్స్ ను డోప‌మిన్ అనే హార్మోన్ అదుపులో ఉంచుతుంది. ఈ హార్మోన్ త‌గ్గిపోవ‌డం వల్ల న‌రాల్లో ఎలక్ట్రిక్ సిగ్న‌ల్స్ ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. దీంతో పార్కిన్ స‌న్స్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య 60 ఏళ్లు పైబ‌డిన … Read more

Broad Beans : చిక్కుడు కాయల వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు..!

Broad Beans : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చిక్కుడు కాయలు ఒకటి. ఇవి చవకగానే లభిస్తాయి. కానీ కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. అయితే వీటిలో ఉన్న పోషకాలు.. వీటి ద్వారా అందే లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ చిక్కుడు కాయలను విడిచిపెట్టకుండా తినేస్తారు. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు కాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది … Read more