Broad Beans For Nerves Health : వీటిని రోజూ కాసిన్ని తింటే చాలు.. నరాలు ఉక్కులా మారుతాయి..!
Broad Beans For Nerves Health : సాధారణంగా మన శరీరంలో సంకేతాలన్నీ నరాల ద్వారా వ్యాపిస్తాయి. సంకేతాలను అవయవాల నుండి మెదడుకు మరలా మెదడు నుండి అవయవాలకు నరాలు చేరవేరుస్తూ ఉంటాయి. ఈ నరాల్లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను డోపమిన్ అనే హార్మోన్ అదుపులో ఉంచుతుంది. ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల నరాల్లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంతో పార్కిన్ సన్స్ సమస్య తలెత్తుతుంది. పూర్వకాలంలో ఈ సమస్య 60 ఏళ్లు పైబడిన … Read more









