శరీర అవయవాలను పోలిన ఆహారాలు.. వేటిని తింటే ఏయే అవయవాలకు ఆరోగ్యం అంటే..?
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. సీజనల్‌గా లభించే పండ్లతోపాటు అన్ని సమయాల్లోనూ లభించే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలోని పలు అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా అవయవాల సమస్యలతో బాధపడేవారు వాటికి సంబంధించిన ఆహారాలను తీసుకోడం వల్ల ఆయా సమస్యల నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఏయే అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి … Read more









