Foods : ఉదయాన్నే పరగడుపునే వీటిని తింటున్నారా.. అయితే ఇకపై అలా చేయకండి.. ఎందుకో తెలుసా..?
Foods : సమయానికి సరైన ఆహారం తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అస్థవ్యస్థమైన జీవన విధానాన్ని అవంలభిస్తున్నారు. ఈ జీవన విధానం మన ఆహారపు అలవాట్లపై మనం తీసుకునే ఆహారంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఉరుకుల పరుగుల జీవన విధానంలో చాలా మంది ఉదయం పూట పరగడుపున ఏది పడితే అది తినేస్తున్నారు. ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం చాలా … Read more









