పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో మీకు తెలుసా.. ఏ నెంబర్ ఉన్న పండ్లు మంచివంటే..?
సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు మార్కెట్లో రకరకాల పండ్లను చూస్తూ ఉంటాం.వాటిని కొనుగోలు కూడా చేస్తాం.. ఒక పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఇక యాపిల్ తింటే మాత్రం డాక్టర్ అవసరం లేదంటారు. అంతటి పోషకాలు ఉన్న పండ్లు మనం కొనుగోలు చేసినప్పుడు వాటిపై స్టిక్కర్లు నెంబర్ తో అంటించి ఉంటాయి. నెంబర్స్ ఎందుకు ఇచ్చారో ఇప్పటివరకు కూడా మనకు తెలియదు.. వాటి వెనక చాలా విషయం ఉంది.. అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. … Read more









