Spending Time In The Sun : రోజూ కాసేపు సూర్య రశ్మిలో గడిపితే ఏం జరుగుతుందో తెలుసా..?
Spending Time In The Sun : భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి సూర్యుడు వెలుగునిస్తాడు. సూర్యుడు కనుక లేకపోతే జీవుల మనుగడే లేదు. అందుకనే మన పురాణాల్లోనూ సూర్యున్ని దేవుడిగా కొలిచారు. సూర్య భగవానుడి పేరిట చాలా మంది రోజూ ఉదయం సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో పూజలు చేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? రోజూ కాస్త సమయాన్ని ఎండలో గడపడం వల్ల మన మానసిక సమస్యలు అన్నీ దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం … Read more









