Peaches : ఈ పండ్లు బయట మార్కెట్‌లో ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి..!
Peaches : మార్కెట్‌కు వెళితే మనకు తినేందుకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని రకాల పండ్ల గురించి అయితే చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే అలాంటి పండ్లు మన దేశంలో పండవు కనుక. విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటారు కాబట్టి చాలా వరకు అలాంటి పండ్ల గురించి మనలో అధిక శాతం మందికి తెలియదు. ఇక అలాంటి పండ్లలో పీచ్ పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు … Read more









