Cloves For Men : పురుషులకు ఎంతో మేలు చేసే లవంగాలు.. రాత్రి నిద్రకు ముందు తినాలి..
Cloves For Men : మన ఇంటి వైపు ఒకసారి చూస్తే అందులో అనేక రకాల పోపు దినుసులు కనిపిస్తాయి. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. లవంగాల వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. లవంగాలను ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. వెజ్‌లో ఏవైన మసాలా వంటకాలను చేస్తే.. లేదంటే నాన్ వెజ్ వంటల్లో లవంగాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే లవంగాలను తినడం వల్ల … Read more









