Sorakaya Pachadi : సొరకాయ పచ్చడిని ఇలా చేశారంటే.. నోట్లో నీళ్లూరడం ఖాయం..!
Sorakaya Pachadi : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో సొరకాయలు కూడా ఒకటి. సొరకాయలను సహజంగానే చాలా మంది తినేందుకు సంశయిస్తుంటారు. ఇవి అంత టేస్టీగా ఉండవు. సొరకాయలతో చాలా మంది వివిధ రకాల వంటలను చేస్తుంటారు. సొరకాయను పచ్చడి, బజ్జీ రూపంలో చేస్తారు. టమాటా వేసి వండుతారు. చాలా మంది సొరకాయలను సాంబార్‌లో వేస్తారు. అయితే వాస్తవానికి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనకు సొరకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మన శరీరాన్ని … Read more









