Pancreatic Cancer Symptoms : భోజ‌నం చేసే స‌మ‌యంలో మీకు ఇలా అవుతుందా.. అయితే అది క్యాన్స‌ర్ కావ‌చ్చు.. జాగ్ర‌త్త‌..!

Pancreatic Cancer Symptoms : క్యాన్స‌ర్ రోగం అనేది చాప కింద నీరు లాంటిది. ఎప్పుడు ఎలా ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. కొన్ని ర‌కాల క్యాన్స‌ర్లు అయితే స‌డెన్‌గా వ‌స్తాయి. కానీ కొన్ని క్యాన్స‌ర్లు వ‌చ్చే ముందు మ‌న‌కు మ‌న శ‌రీరం కొన్ని ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని బ‌ట్టి మ‌నం అల‌ర్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో మ‌నం త్వ‌ర‌గా చికిత్స తీసుకుని క్యాన్స‌ర్‌ను త‌రిమేయ‌వ‌చ్చు. ఇక పాంక్రియాటిక్ క్యాన్స‌ర్ కూడా అలాంటిదే అని చెప్ప‌వ‌చ్చు. … Read more