Plastic Utensils : ప్లాస్టిక్ పాత్రలపై పడ్డ మరకలను ఇలా సులభంగా తొలగించండి.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు..!
Plastic Utensils : ప్రస్తుతం ప్లాస్టిక్ అన్నది మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. మన ఇళ్లలో అనేక రకాల ప్లాస్టిక్ వస్తువులను మనం ఉపయోగిస్తున్నాం. అయితే కొన్ని వస్తువులను మాత్రం మనం రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. వాటిని కడిగి మరీ మళ్లీ మళ్లీ ఉపయోగిస్తాం. అయితే ప్లాస్టిక్ వస్తువులు లేదా పాత్రలపై కొన్ని సార్లు మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు వాటిని పోగొట్టడం చాలా కష్టంగా మారుతుంది. అయితే కింద చెప్పిన కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు, … Read more









