Viparita Karani : రోజూ కేవలం 5 నిమిషా పాటు ఈ ఆసనం వేస్తే చాలు.. ఎన్నో లాభాలను పొందవచ్చు..!
Viparita Karani : నిత్యం చాలా మందికి బిజీ లైఫ్ అయిపోయింది. సరిగ్గా భోజనం చేసేందుకు కూడా సమయం లభించడం లేదు. నిద్ర కూడా తక్కువవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వ్యాయామం ఎందుకు చేస్తారు చెప్పండి. వ్యాయామం చేయడం లేదేంటి.. అని అడిగితే అందుకు చాలా మంది చెప్పే సమాధానం.. సమయం లేదనడమే. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే ఒక ఆసనాన్ని గనక మీరు రోజుకు కేవలం 5 నిమిషాల పాటు వేస్తే చాలు.. దాంతో … Read more









