Chia Seeds For Cholesterol : నీటిలొ వీటిని నాన‌బెట్టి తింటే చాలు.. కొలెస్ట్రాల్ క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Chia Seeds For Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోతే గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంది. ఫ‌లితంగా బీపీ పెరుగుతుంది. ఇది చివ‌ర‌కు హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్‌కు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య ఉన్న‌వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాల్సి ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య నుంచి మ‌న‌ల్ని బ‌య‌ట … Read more