How To Remove Bad Smell From Fridge : మీ ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను 5 నిమిషాల్లో పోగొట్టే అద్భుతమైన చిట్కా..!
How To Remove Bad Smell From Fridge : ఈమధ్య కాలంలో దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. సులభమైన వాయిదాల పద్ధతులను షోరూంలు అందిస్తుండడంతో అందరూ ఈఎంఐలు పెట్టి అయినా సరే ఫ్రిజ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్రిజ్ ఇంట్లో ఉంటే దాంతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆహారాలను నిల్వ చేసేందుకు ఫ్రిజ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. నీళ్లను చల్లగా … Read more









