Curry Leaves Water : క‌రివేపాకుల నీళ్ల‌ను ఉద‌యాన్నే తాగితే చెప్ప‌లేన‌న్ని లాభాలు.. నీటిని ఇలా త‌యారు చేయండి..!

Curry Leaves Water : క‌రివేపాకుల‌ను నిత్యం మ‌నం వంటల్లో వేస్తుంటాం. క‌రివేపాకుల‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వస్తాయి. అయితే వంట‌ల్లో మ‌నం ఆ ఆకుల‌ను వేస్తాం.. కానీ అన్నంలో కూర క‌లిపి తినేట‌ప్పుడు అవి వ‌స్తే మాత్రం ప‌క్క‌న పెట్టేస్తాం. కానీ క‌రివేపాకులు ఎన్నో ఔష‌ధ గుణాల‌కు ప్ర‌సిద్ధి చెందిన‌వ‌ని ఆయుర్వేదం చెబుతోంది. క‌నుక కూర‌ల్లో వ‌చ్చే క‌రివేపాకుల‌ను ప‌క్క‌న పెట్ట‌కుండా తినాలి. దీంతో అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. అయితే అలా … Read more

Curry Leaves Water : రోజూ ప‌ర‌గ‌డుపునే క‌రివేపాకుల నీళ్లను తాగితే క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Curry Leaves Water : క‌రివేపాకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో దీనిని విరివిగా వాడుతూ ఉంటాము. అస‌లు క‌రివేపాకు వేయ‌కుండా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేయ‌మనే చెప్ప‌వ‌చ్చు. వంటలల్లో క‌రివేపాకును వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. క‌రివేపాకులో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. అయితే ఈ … Read more

Curry Leaves Water : గుండె జ‌బ్బులు, కొలెస్ట్రాల్‌, డ‌యాబెటిస్‌.. స‌మ‌స్య‌ల‌కు చక్క‌ని ఔష‌ధం ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Curry Leaves Water : ప్ర‌స్తుత కాలంలో డ‌యాబెటిస్ అనేది స‌ర్వ‌సాధార‌ణ‌మైన అనారోగ్య స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే మ‌నల్ని ఈ స‌మ‌స్య బారిన ప‌డేలా చేస్తున్నాయి. డ‌యాబెటిస్ కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌నల్ని చుట్టుముడ‌తాయి. చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌గానే జీవితం మీద ఆశ కోల్పోతారు. జీవితం ఒక వృధా అన్న‌ట్టుగా బాధ‌ప‌డి పోతుంటారు. అయితే మందుల‌ను … Read more